Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Encroachment Removal Orders | ఆక్రమణలు తొలగించాలి.. హైడ్రా కమిషనర్​ ఆదేశం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Encroachment Removal Orders | ఆక్రమణలు తొలగించాలి.. హైడ్రా కమిషనర్​ ఆదేశం

హైదరాబాద్

Encroachment Removal Orders | ఆక్రమణలు తొలగించాలి.. హైడ్రా కమిషనర్​ ఆదేశం

ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్​ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 6:19 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Encroachment Removal Orders

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encroachment Removal Orders | ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా (Hydraa) కమిషనర్​ రంగనాథ్​ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు (Patancheru) మండలంలోని పాటి ఘనపూర్ విలేజ్ ఆనందనగర్ లేఔట్లో రహదారులు, పార్కులతో పాటు ప్రజావసరాలకు కేటాయించిన స్థలాల ఆక్రమణలను పరిశీలించారు. ఆక్రమణాలను తొలగించాలని ఆదేశించారు.

Contents
  • Encroachment Removal Orders | బీరంగూడలో..
    • Encroachment Removal Orders | వరద నివారణకు చర్యలు

పాటి ఘనపూర్​ గ్రామంలో 1980లో 92 ఎకరాల్లో 1,109 ప్లాట్లతో లేఔట్ వేశారు.ఇందులో కొన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ (LRS) కూడా వచ్చింది. ఆనంద్​ నగర్​ కాలనీ పేరిట ఉన్న లే అవుట్​ హద్దులను చెరిపేసి వ్యవసాయ భూమిగా కొందరు చిత్రీకరించారు. అనంతరం కబ్జాకు యత్నించగా.. స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం కమిషనర్​ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లే అవుట్​ ప్రకారం.. పార్కులు, రహదారులు గుర్తించి ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.

Encroachment Removal Orders | బీరంగూడలో..

అమీన్‌పూర్ మండ‌లం బీరంగూడ (Beeramguda) స‌ర్వే నంబ‌రు 996, 997లో ఉన్న ఇండస్ట్రియ‌ల్ ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన లే అవుట్​ను కొందరు ఆక్రమించారు. 100 గ‌జాల చొప్పున విక్రయిస్తున్నారని సొసైటీ ప్ర‌తినిధులు చేసిన ఫిర్యాదు చేశారు. 180 ఎక‌రాలలో దాదాపు 1,650 ప్లాట్ల‌తో లే ఔట్ వేసిన‌ట్టు రికార్డులు చూపించారు. కొత్తగా ఆక్రమణలు రాకుండా చూడాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని సూచించారు.

Encroachment Removal Orders | వరద నివారణకు చర్యలు

బీరంగూడలోని శంభుని కుంట ఔట్​ లెట్లను రంగనాథ్​ పరిశీలించారు. కుంట వరద తమ ప్రాంతాలను ముంచేస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో నాలాను మూసేసి నిర్మాణం జరుపుతున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరద కాలువలును పునరుద్ధరించి బాధ్యులపై కేసులు బుక్ చేయాలన్నారు.

దీనిని కూడా చదవండి : RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​

Petrol Shortage Rumors | రాష్ట్రంలో పెట్రోల్​ కొరత లేదు.. డీలర్స్ అసోసియేషన్​ క్లారిటీ
AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య
Hyderabad Land Encroachment | శ్మశానవాటికను వదలని అక్రమార్కులు.. కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువ
Hyderabad Murder Case | భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త.. హైదరాబాద్​లో దారుణం
Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
TAGGED:beeranguda land issueencroachment removalHydraaillegal layoutssangareddy news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Market Yard Security | Market Yard Security | మార్కెట్​యార్డులో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
Next Article Congress Party Positions | Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?