Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

నిజామాబాద్

Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

కాంగ్రెస్​ పార్టీలో పనిచేస్తే పదవులు తప్పకుండా వస్తాయని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలో నూతన కార్యవర్గ సభ్యులుగా నియమితులైన వారికి పార్టీ కార్యాలయంలో బుధవారం నియామక పత్రాలు అందజేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 25, 2026 9:38 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Congress Party Positions |
Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Congress Party Positions | కాంగ్రెస్​ పార్టీలో(congress party) పనిచేస్తే పదవులు తప్పకుండా వస్తాయని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి(nagesh reddy) అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలో నూతన కార్యవర్గ సభ్యులుగా నియమితులైన వారికి పార్టీ కార్యాలయంలో బుధవారం నియామక పత్రాలు అందజేశారు.

Contents
  • Congress Party Positions | వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి..
    • Congress Party Positions | సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించాలి..

Congress Party Positions | వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి..

ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీలో (telangana congress) చోటు లభించడం అనేది సులువైన విషయం కాదన్నారు. క్రమశిక్షణతో కష్టపడి పనిచేసిన వారికే అవకాశాలు వస్తాయని (nizamabad politics) ఆయన తెలియజేశారు. జిల్లా కార్యవర్గంలో చోటు దక్కించుకున్న ఉపాధ్యక్షులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఇప్పటినుంచి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో (election preparation) ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేలా వారు పాటుపడాలన్నారు.

Congress Party Positions | సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించాలి..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ (congress leaders) కార్యకర్తలపై ఉందని నగేష్​ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రూ. 500కే వంట గ్యాస్, రైతు రుణమాఫీ.. (political news india) ఇలా ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీపీసీ మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు జిల్లా కార్యవర్గాన్ని నియమించామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Sudarshan Reddy Polytechnic Initiative | పాలిటెక్నిక్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

Praja Palana Health Programs | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు
Farmers Protest Telangana | రైతుహామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
Maize MSP Demand | ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఏఐయూకేఎస్​ డిమాండ్​
Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించండి: మంత్రిని కోరిన ఎమ్మెల్యే
TAGGED:congress leadersCongress Partyelection preparationnagesh reddyNizamabad Politicspolitical news indiaTelangana Congress
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Encroachment Removal Orders Encroachment Removal Orders | ఆక్రమణలు తొలగించాలి.. హైడ్రా కమిషనర్​ ఆదేశం
Next Article BC Caste Census | BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Agriculture Sector Crisis | వ్యవసాయరంగాన్ని తాకట్టు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?