Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..

నిజామాబాద్

BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..

కులగణనలో బీసీలను విస్మరిస్తే కేంద్రానికి బుద్ధి చెప్తామని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు అన్నారు. పట్టణంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 25, 2026 6:43 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
BC Caste Census |
BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..

అక్షరటుడే, కామారెడ్డి: BC Caste Census | కులగణనలో బీసీలను విస్మరిస్తే కేంద్రానికి బుద్ధి చెప్తామని(kamareddy news) బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు అన్నారు. పట్టణంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Contents
  • BC Caste Census | బీసీ సుదీర్ఘ పోరాట ఫలితంగా..
    • BC Caste Census | రెండు దఫాలుగా లెక్కింపు..

BC Caste Census | బీసీ సుదీర్ఘ పోరాట ఫలితంగా..

బీసీల సుదీర్ఘ పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో సమగ్ర కులగణన (backward classes india) చేపడతామని గత ఏడాది ఏప్రిల్ 30వ తేదీన జరిగిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం(bc caste census) తీసుకుందన్నారు. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా కుటుంబాల లెక్కింపు చేస్తూ, బీసీ కుటుంబాలను మాత్రం లెక్కించకపోవడం అన్యాయమని అన్నారు. బీసీ కులగణన పై కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి కొర్రీలు పెడుతూ అయిష్టంగా వ్యహరించిందని, దేశవ్యాప్తంగా బీసీలలో వచ్చిన చైతన్యం తప్పని పరిస్థితుల్లో కుల గణన చేస్తామని ప్రకటించిందన్నారు.

BC Caste Census | రెండు దఫాలుగా లెక్కింపు..

కేంద్ర ప్రభుత్వం జాతి జన గణనను(caste enumeration) రెండు దఫాలుగా చేపట్టాలని నిర్ణయించి, మొదటి దఫాలో కుటుంబాలను లెక్కించాలని, 33 ప్రశ్నలతో గెజిట్ నోటిఫికేషన్ (social justice india) విడుదల చేసిందన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను లెక్కించి బీసీ కుటుంబాలను లెక్కించక పోవడమేమిటని (indian politics) ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై బీసీలకు అనుమానాలు ఉన్నాయని, బీసీల అనుమానాలను నివృత్తి చేసి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ కులగణనపై ప్రత్యేకంగా చర్చించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్, రాము పాల్గొన్నారు.

ఇది కూడాచదవండి: Dhannapal Indiramma houses | నిజామాబాద్​లో ఒక్క డబుల్ బెడ్​రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్​పాల్

BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య
Komatpalli Youth Death | కోమట్​పల్లిలో విషాదం.. చెరువులో పడి యువకుడు మృతి
Cleanliness Drive | పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి: సబ్ కలెక్టర్ కిరణ్మయి
Ugadi Celebrations Indur | ఇందూరులో కాషాయ ధ్వజావిష్కరణ.. ఘనంగా ఉగాది ఉత్సవాలు
TAGGED:backward classes indiaIndian PoliticsKamareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Congress Party Positions | Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
Next Article Iran Missile Attack Iran Missile Attack | అమెరికా నౌక అబ్రహం లింకన్​పై ఇరాన్​ దాడి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?