Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Agriculture Sector Crisis | వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్న కేంద్రం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Agriculture Sector Crisis | వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్న కేంద్రం

నిజామాబాద్

Agriculture Sector Crisis | వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్నదని ఆర్థిక వేత్త పాపారావు, సీపీఐఎంఎల్ మాస్​లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రాంచందర్​లు విమర్శించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 25, 2026 9:53 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Agriculture Sector Crisis |
Agriculture Sector Crisis | వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్న కేంద్రం

అక్షరటుడే, కామారెడ్డి: Agriculture Sector Crisis | కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్నదని,(kamareddy news) ఆర్థిక వేత్త పాపారావు, సీపీఐఎంఎల్ మాస్​లైన్(CPIML Massline) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రాంచందర్​లు విమర్శించారు. కామారెడ్డి పట్టణంలో రెండు రోజులుగా జరుగుతున్న అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభల ముగింపు కార్యక్రమాన్ని పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించారు.

Contents
  • Agriculture Sector Crisis |వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గితే..
    • Agriculture Sector Crisis | కేంద్రం ఉపాధిని విస్మరించింది..

Agriculture Sector Crisis |వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గితే..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల (indian agriculture) ధరలు పెరిగితే పట్టణ కార్మికుల జీవన విధానం(political criticism) పెరుగుతుందన్నారు. కానీ.. కార్పొరేట్ల లాభాలు తగ్గుతాయని (minimum support price, ) భావించి కనీస మద్దత్తు ధరను పెరగనీయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో హెక్టార్ లోపు భూమి కలిగిన రైతులు 69 శాతం ఉన్నారని.. ఫలితంగా రైతులు కూలీ చేసుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితి ఉందన్నారు. ఉత్పత్తులకు, ప్రజల జీవన ప్రమాణలకు మధ్య వ్యత్యాసం పెరిగి ప్రజలు అర్థాకలికి గురవుతున్నారన్నారు. పాలకులు వ్యవసాయ కూలీలను విస్మరించి ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

Agriculture Sector Crisis | కేంద్రం ఉపాధిని విస్మరించింది..

కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉపాధిని విస్మరించడంలో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడానికి పేరుతో పాటు, చట్టం స్థానంలో బిల్లుగా నామమాత్రంగా మార్చివేశారని మాస్​లైన్​ ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తానేమీ తక్కువ కాదని, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన (farm labour rights) ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇప్పటికీ ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీల( farmers issues india) వ్యతిరేక విధానాలపై సమరాశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, రామకృష్ణ, సీపీఐఎంఎల్ మాస్​లైన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఏఐయూకేఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము, పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి, పీవైఎల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామకృష్ణ, టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, పీడీఎస్​యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

 

Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
Fake Number Plate | చలాన్ల నుంచి తప్పించుకునే యత్నం.. తప్పుడు నంబర్ ప్లేట్​తో తిరుగుతున్న డీసీఎం పట్టివేత
Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నీటి విడుదల
Country Bomb Incident | సదాశివనగర్​లో కలకలం.. నాటుబాంబు పేలి గేదెకు గాయాలు..
Gas Cylinder Queues | సిలిండర్ల కోసం బారులు.. ఏజెన్సీల వద్ద పోలీసు భద్రత
TAGGED:CPIML Masslinefarm labour rightsindian agricultureminimum support pricepolitical criticismrural economy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Indiramma Housing Scheme | Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Double Bedroom Houses Double Bedroom Houses | ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?