Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..

నిజామాబాద్

POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..

పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

admin
Last updated: మార్చి 25, 2026 9:37 సా.
admin
2 రోజులు ago
Share
POCSO Case

అక్షరటుడే, కామారెడ్డి: POCSO Case | పోక్సో కేసు నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2023 మే 6న నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

POCSO Case | బాలికపై కన్నేసి..

విచారణలో అదే గ్రామానికి చెందిన శేఖర్ అప్పటికే వివాహితుడు అయినప్పటికీ మైనర్ బాలికపై కన్నేసి, ఆమె కుటుంబానికి ఆస్తి ఎక్కువగా ఉందని గమనించి.. దక్కించుకోవాలనే ఉద్దేశంతో కుట్ర పన్నాడు. ఈ క్రమంలో నిందితుడు బాలిక ఫోన్ నంబర్ సంపాదించి తరచూ మాట్లాడుతూ నమ్మకం కలిగించి ఎవరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2023 మే 6న మధ్యాహ్నం బాలిక తల్లి పిట్లం మార్కెట్‌కు వెళ్లిన విషయం తెలుసుకుని ఇంటికి వచ్చి మాయమాటలు చెప్పి బాలికను తనతో పాటు వర్ని మండలంలోని బడాపహాడ్​కు తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టాడు. అనంతరం బాలికను హైదరాబాద్‌కు తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు బాలిక ఆచూకీ తెలుసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించగా.. పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి వీవీఆర్ వరప్రసాద్ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Country Bomb Incident | సదాశివనగర్​లో కలకలం.. నాటుబాంబు పేలి గేదెకు గాయాలు..

Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం
TAGGED:Court Verdict NewsIndia crime newsKamareddy Court JudgmentKamareddy POCSO CaseMinor Assault CasePOCSO Act CasePOCSO Verdict IndiaTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే! Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Next Article Fisheries Society Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Fisheries Society members Resignation in Kamareddy District

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?