Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IPL 2026 schedule | ఐపీఎల్​ పూర్తి షెడ్యూల్‌ విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - IPL 2026 schedule | ఐపీఎల్​ పూర్తి షెడ్యూల్‌ విడుదల

క్రీడలు

IPL 2026 schedule | ఐపీఎల్​ పూర్తి షెడ్యూల్‌ విడుదల

ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్​ను బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్‌ 13 నుంచి మే 24 వరకు 50 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 26, 2026 6:54 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
IPL 2026 schedule

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: IPL 2026 schedule | దేశంలో మరో రెండు రోజుల్లో ఐపీఎల్​ సందడి మొదలు కానుంది. తొలి మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ (SRH)​, ఆర్సీబీ (RCB) జట్లు తలపడనున్నాయి. తాజాగా బీసీసీఐ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ (IPL Shedule)​ను విడుదల చేసింది.

ఫోర్లు, సిక్స్​లు, వికెట్లు.. ఉత్కంఠరేపే మ్యాచ్​లో ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ ప్రేక్షకులను సందడి చేయనుంది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా రెండో విడత షెడ్యూల్​ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 13 నుంచి మే 24 వరకు 50 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండో షెడ్యూల్​లో 12 వేదికల్లో మొత్తం 50 మ్యాచ్​లు నిర్వహించనున్నారు. బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, చండీగఢ్‌లో జరుగుతాయి.

IPL 2026 schedule | 70 మ్యాచ్​లు

ఐపీఎల్​ 2026 సీజన్ టోర్నమెంట్ 19వ ఎడిషన్‌. ఈ సీజన్​లో లీగ్​ దశలో మొత్తం 70 మ్యాచ్​లు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్​లో బెంగళూరు (RCB), హైదరాబాద్ (SRH)​ జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 12 వరకు మ్యాచ్​ల షెడ్యూల్​ను బీసీసీఐ గతంలోనే విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో.. నోటిఫికేషన్​ వచ్చాక రెండో విడత షెడ్యూల్​ విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు తాజాగా పూర్తి వివరాలు వెల్లడించింది. ఏప్రిల్​ 13 నుంచి రెండో దశ ప్రారంభం కానుంది.  ప్లే ఆఫ్స్​, ఫైనల్ మ్యాచ్​ల తేదీలు, వేదికలను బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి: RCB Sale Deal | ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద డీల్.. భారీ ధరకు దక్కించుకున్న బిర్లా-టైమ్స్‌‌‌‌ గ్రూప్

MS Dhoni Traffic Fine | రూల్స్ ఉల్లంఘించిన ఎంఎస్ ధోని.. ట్రాఫిక్ పోలీసులు ఎంత జ‌రిమానా విధించారంటే..!
T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు
T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం
India Semi final Chances | జింబాబ్వే చిత్తుగా ఓడ‌డంతో ప్రమాదంలో టీమిండియా.. భారత్ సెమీస్ ఆశలు క్లిష్టం.. NRR కీలకం
Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్
TAGGED:bcci ipl newscricket schedule indiaIndian Premier LeagueIPL 2026ipl fixturesIPL Scheduleipl venues 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article SI caught bribery SI caught bribery | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
Next Article Yellareddy Transport Issues | Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించండి: మంత్రిని కోరిన ఎమ్మెల్యే
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?