Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్

నిజామాబాద్

Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్

అర్ధరాత్రి దుకాణాల షట్టర్లు ఎత్తి మొబైళ్లు,నగదు చోరీకి పాల్పడిన దొంగను మాచారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. గురువారం మాచారెడ్డి ఎస్సై అనిల్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 26, 2026 7:54 సా.
Shashi kiran Mottala
4 గంటలు ago
Share
Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్
Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్

అక్షరటుడే, కామారెడ్డి: Mobile Theft Arrest | అర్ధరాత్రి దుకాణాల షట్టర్లు ఎత్తి మొబైళ్లు, (Kamareddy news) నగదు చోరీకి పాల్పడిన దొంగను మాచారెడ్డి పోలీసులు (Machareddy Police) పట్టుకున్నారు. గురువారం మాచారెడ్డి ఎస్సై అనిల్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

Mobile Theft Arrest | మాచారెడ్డి మండలంలో..

మాచారెడ్డి మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ చందుకు మాచారెడ్డి చౌరస్తాలో ఉన్న మొబైల్ షాపు (mobile shop ) ఉంది. అయితే బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూడు సెల్ ఫోన్లు, కొంత నగదు చోరీకి పాల్పడ్డారన్న(shop burglary case) ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాల తనిఖీ చేపడుతున్న(police investigation) సమయంలో అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అజ్మీర అశోక్​కు అలియాస్​ గణేష్ బైక్​పై వస్తూ పోలీసులను చూసి పారిపోవాలని (theft arrest India) ప్రయత్నం చేయగా అతడిని అదుపులోకి తీసుకొని (Telangana police) విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో మొబైళ్లు చోరీకి పాల్పడినట్లు ఒప్పుకోగా అతడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మూడు మొబైళ్లు, నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్సై తెలిపారు.

ఇది కూడా చదవండి: SI caught bribery | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

 

Kamareddy Theft Arrest | పారిపోతున్న దొంగల పట్టివేత: క్రైంబీట్ సిబ్బందికి ఎస్పీ అభినందన
Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతును ముంచుతున్న సిండికేట్లు : వేముల ప్రశాంత్ రెడ్డి
Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
TAGGED:kamareddy crime newsmobile shopPolice investigationshop burglary caseTelangana Policetheft arrest India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sri Rama Navami | శ్రీరామ నవమి నైవేద్యాల విశిష్టత.. ఈ ఒక్కటి సమర్పిస్తే సకల శుభాలు! Sri Rama Navami | శ్రీరామ నవమి నైవేద్యాల విశిష్టత.. ఈ ఒక్కటి సమర్పిస్తే సకల శుభాలు!
Next Article Thaibazaar Auction Response | Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?