Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!

బిజినెస్​తాజా వార్తలు

March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!

రెండు రోజుల పాటు తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ ప‌రుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు సంక్షోభం ప్రభావంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకడంతో సామాన్య ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Naresh chandan
Last updated: మార్చి 27, 2026 8:52 ఉద.
Naresh chandan
15 గంటలు ago
Share
March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!
March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!

అక్షరటుడే, హైదరాబాద్: March 27 Gold Rates | మార్కెట్‌లో మరోసారి బంగారం, వెండి ధరలకు Silver Rates రెక్కలొచ్చాయి. ఇటీవల రెండు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరుగుదల దిశగా దూసుకెళ్తున్నాయి. మార్చి 27 నాటికి తులం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,540 వద్ద నమోదైంది.

Contents
  • March 27 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న ధ‌ర‌లు..
    • March 27 Gold Rates | ప్రధాన నగరాల్లో..

గత రెండు రోజులుగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. నిన్న ఒక్కరోజే దాదాపు రూ.2,000 వరకు పెరగడం గమనార్హం. ధరలు తగ్గుతున్నాయని భావించి కొంత ఊపిరి పీల్చుకున్న మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఈ పెరుగుదల మళ్లీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

March 27 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న ధ‌ర‌లు..

ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, ముడిచమురు సరఫరాలో సమస్యలు, పెట్రోల్ ధరల పెరుగుదల వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. అదనంగా లాక్‌డౌన్ ప్రచారాలు కూడా ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

March 27 Gold Rates | ప్రధాన నగరాల్లో..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు) ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

  • హైదరాబాద్ Hyderabad : 24 క్యారెట్లు – రూ.1,44,540 : 22 క్యారెట్లు – రూ.1,32,490
  • విజయవాడ: 24 క్యారెట్లు – రూ.1,44,540 : 22 క్యారెట్లు – రూ.1,32,490
  • ఢిల్లీ: 24 క్యారెట్లు – రూ.1,44,690 : 22 క్యారెట్లు – రూ.1,32,640
  • ముంబై: 24 క్యారెట్లు – రూ.1,44,540 : 22 క్యారెట్లు – రూ.1,32,490
  • బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.1,44,540 : 22 క్యారెట్లు – రూ.1,32,490
  • చెన్నై: 24 క్యారెట్లు – రూ.1,45,630 : 22 క్యారెట్లు – రూ.1,33,490
  • కేరళ: 24 క్యారెట్లు – రూ.1,44,540 : 22 క్యారెట్లు – రూ.1,32,490

ఇక వెండి ధరలు (కిలోకు) హైదరాబాద్, చెన్నై Chennai, కేరళ: రూ.2,59,900గా న‌మోదు కాగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు: రూ.2,49,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏ చిన్న పరిణామం జరిగినా దాని ప్రభావం దేశీయంగా బంగారం, వెండి ధరలపై పడుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈ మార్పులకు ఎక్కువగా గురవుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Bandi Sanjay Kondagattu Yatra | కొండగట్టు అభివృద్ధి బాధ్యత తీసుకుంటా : బండి సంజయ్​
Fake Paneer Seizure | మార్కెట్​లో కల్తీ పన్నీరు​ విక్రయం.. తిన్నారంటే అంతే!
Eating Direction Vastu | ఈ దిశలో కూర్చుని తింటే తిరుగులేని అదృష్టం.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
TAGGED:22K Gold Price24K Gold Ratebullion market Indiagold price increasegold rates todayindia gold pricemarch 27 gold ratessilver rates today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tea Time Biscuits | టీతో బిస్కెట్లు తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే! Tea Time Biscuits | టీతో బిస్కెట్లు తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే!
Next Article Markapur Bus Accident Hero Markapur Bus Accident Hero | అంద‌రిని క‌లిచి వేసిన మార్కాపురం బస్సు ప్రమాదం.. 8మందిని కాపాడిన రియ‌ల్ హీరో బాలరాజు
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Stock Market Loss India | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?