Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: UAE Heavy Rains | యూఏఈలో భారీ వర్షాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - UAE Heavy Rains | యూఏఈలో భారీ వర్షాలు..

అంతర్జాతీయం

UAE Heavy Rains | యూఏఈలో భారీ వర్షాలు..

యూఏఈలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 12:19 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
UAE Heavy Rains

అక్షరటుడే, వెబ్​డెస్క్: UAE Heavy Rains | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వర్షం బీభత్సం సృష్టించింది. దుబాయ్ (Dubai)​ సహా చాలా ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అబుదాబి, షార్జా తదితర ప్రాంతాల్లో భారీ వాన పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Contents
  • UAE Heavy Rains | డెలివరీ సేవలకు అంతరాయం
    • UAE Heavy Rains | అధికారుల చర్యలు

వాతావరణంలో మార్పులతో దుమ్ము రేపే గాలులు లేచాయి. దీంతో విజిబిలిటీ తగ్గింది. అధికారులు దేశవ్యాప్తంగా అత్యవసర చర్యలను ప్రారంభించి, భద్రతా హెచ్చరికలను జారీ చేశారు. వర్షాల ఎఫెక్ట్​తో బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని దుబాయ్ ఆర్టీఏ హెచ్చరించింది. దుబాయ్ యువరాజు, ఉప ప్రధాన మంత్రి, యూఏఈ రక్షణ మంత్రి అయిన షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుర్జ్ అల్ అరబ్‌పై మెరుపు ఫొటోను పంచుకున్నారు.

UAE Heavy Rains | డెలివరీ సేవలకు అంతరాయం

యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫానుల (Cyclone) కారణంగా డెలివరీ సేవలకు అంతరాయం కలిగింది. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో దుబాయ్​లో పర్యాటకుల సంఖ్య తగ్గింది. తాజా వర్షాలతో యాప్‌లలో రెస్టారెంట్లు తక్కువగా కనిపించడం, తాత్కాలిక మూసివేతలు, ఎక్కువ నిరీక్షణ సమయాలు నమోదవుతున్నాయి.

UAE Heavy Rains | అధికారుల చర్యలు

దుబాయ్‌లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటంతో రోడ్లు, రవాణా అథారిటీ (ఆర్టీఏ) 24 గంటలూ వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. వర్షపు నీరు నిల్వకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ వాతావరణ కేంద్రం యూఏఈ అంతటా పసుపు, నారింజ హెచ్చరికలను జారీ చేసింది

#uae #heavyrains… pic.twitter.com/PSYU5eUP2W

— Akshara Today (@aksharatoday) March 27, 2026

ఇది కూడా చదవండి : Hormuz Indian Ships | ఇరాన్​ గుడ్​న్యూస్​.. హర్ముజ్​ నుంచి భారత నౌకలకు అనుమతి

Trump Iran War Comments | యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక
Ramadan Iran Israel Conflict | పవిత్ర రంజాన్​ మాసంలో అట్టుడుకుతున్న ఇస్లామిక్​ దేశాలు
Hormuz Strait Tension | హర్మూజ్‌కు అమెరికా బలగాలు..
Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
TAGGED:Abu Dhabi rainDubai transport disruptionDubai weather updateMiddle East weatherUAE heavy rainUAE rainfall impactUAE storm newsweather alert UAE
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Fuel Export Tax India Fuel Export Tax India | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను
Next Article Visakhapatnam Oil LPG Ships Visakhapatnam Oil LPG Ships | హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. విశాఖకు వరుసగా చేరుతున్న చమురు, LPG నౌకలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?