Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Traffic Problems | ట్రాఫిక్‌లోనే సగం జీవితం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Traffic Problems | ట్రాఫిక్‌లోనే సగం జీవితం!

జాతీయం

Traffic Problems | ట్రాఫిక్‌లోనే సగం జీవితం!

కార్పొరేట్ ఉద్యోగుల విలువైన సమయం ఎక్కువగా ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. సగటున గంటకుపైగా ప్రయాణానికే వెచ్చిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 2:36 సా.
Srinivas Kolluri
18 గంటలు ago
Share
Traffic Problems

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Problems | నగరాలు, పట్టణాలలో జనాభాతోపాటే ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఉద్యోగుల జీవితంలో విలువైన కాలం ట్రాఫిక్‌లో గడిచిపోతోంది. దీంతో సమయం వృ థా అవడమే కాకుండా ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు.

అలసిపోవడంతో ఉత్పాదకత తగ్గుతోంది. ఆరోగ్య సమస్యలూ (Health Problems) పెరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. సరైన ప్రణాళిక లేకుండా ఫ్లైఓవర్లు, మాల్స్ నిర్మాణం జరగడం వల్ల ట్రాఫిక్ కష్టాలు పెరిగాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Traffic Problems | హైదరాబాద్‌లో గంట..

హైదరాబాద్‌ (Hyderabad)లో పనిచేసేవారి రోజువారీ కమ్యూట్ సమయం సగటున (పికప్, డ్రాప్ సమయం) 59.5 నిమిషాలుగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఇది బెంగళూరు, ఢిల్లీ -ఎన్‌సీఆర్‌లతో పోలిస్తే కొంచెం తక్కువ అయినప్పటికీ దాదాపు గంట సమయం ట్రాఫిక్‌లో వృథా అవుతోంది. రౌట్‌మ్యాటిక్ మరియు రీసెర్చఎనఎక్స్ సంయుక్తంగా విడుదల చేసిన నావిగేటింగ్ కార్పొరేట్ కమ్యూట్ ఫర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇన్ ఇండియా నివేదికలో ఈ వివరాలున్నాయి. అయితే ఆ నివేదిక వెల్లడించిన దానికన్నా ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆఫీస్‌కు వెళ్లిరావడానికి రెండు గంటలకుపైగా సమయం పడుతోందని పలువురు చెబుతున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో కార్పొరేట్ టాక్సీ కమ్యూట్ (పికప్, డ్రాప్) వివరాలిలా ఉన్నాయి.
బెంగళూరు : 67.5 నిమిషాలు (3,94,943 ట్రిప్స్).
ఢిల్లీ -ఎన్‌సీఆర్ : 67.5 నిమిషాలు (3,01,488 ట్రిప్స్).
ముంబై : 62.5 నిమిషాలు (22,727 ట్రిప్స్).
చెన్నై : 61 నిమిషాలు (1,66,445 ట్రిప్స్).
హైదరాబాద్ : 59.5 నిమిషాలు (2,09,999 ట్రిప్స్).
పుణె : 59 నిమిషాలు (2,49,068 ట్రిప్స్).

ఇది కూడా చదవండి : Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం

LPG Ship India | గ్యాస్​ కష్టాలకు చెక్​… భారత్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక
BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..
Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
India Gas Shortage | గ్యాస్​ కొరత అధిగమించడానికి కేంద్రం కీలక చర్యలు
TAGGED:Bangalore commutecity transport problemscorporate commute timeemployee productivityHealth ProblemsHyderabadHyderabad trafficTraffic Problemsurban traffic issueswork life balance India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ram Navami in Vemulawada Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు
Next Article Cyber Fraud Cyber Fraud | మాజీ ప్రొఫెసర్​కు సైబర్​ నేరగాళ్ల టోకరా.. రూ.కోటి స్వాహా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?