Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు

తెలంగాణ

Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు

భద్రాచలం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీరామ నవమి సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 6:23 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
Bhadrachalam Temple

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీరామ నవమి (Sriram Navami) సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​రెడ్డి భూమిపూజ చేశారు.

Contents
  • Bhadrachalam Temple | రూ.351 కోట్లు కేటాయింపు
    • Bhadrachalam Temple | దక్షిణ అయోధ్యగా..

భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మిథిల స్టేడియంలో జరిగిన వేడుకలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి హాజరు అయ్యారు.

Bhadrachalam Temple | రూ.351 కోట్లు కేటాయింపు

ఆలయ విస్తరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 351 కోట్ల నిధులను కేటాయించింది. ఆయా పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ. 96 కోట్లు, గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ. 75 కోట్లు కేటాయించారు.

Bhadrachalam Temple | దక్షిణ అయోధ్యగా..

ఆధ్యాత్మిక వైభవాన్నిచాటి చెప్పేలా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని ‘దక్షిణఅయోధ్య’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా పోస్ట్ పెట్టారు. చారిత్రక వైభవానికి ప్రతిరూపమైన భద్రాచల దేవస్థానాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సీతారామచంద్రుల ఆశీస్సులతో ఆలయాభివృద్ధి పనులు సజావుగా జరగాలని కోరారు.

దీనిని కూడా చదవండి : Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు

Heatwave Warning Telangana | మండుతున్న ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త
Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన
HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
TAGGED:bhadrachalam templeRevanth Reddysri rama navamiTelangana newstemple development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gaddam Chandrasekhar Reddy | Gaddam Chandrasekhar Reddy | ‘శీఘ్రమేవ ఎమ్మెల్యే పదవి ప్రాప్తిరస్తు’.. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ దంపతులకు పూజారి ఆశీర్వచనం
Next Article Hyderabad Drug Bust Hyderabad Drug Bust | నగరంలో డ్రగ్స్​, గంజాయి విక్రయాలు.. పలువురి అరెస్ట్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?