Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sri Rama Pallaki Seva | ఘనంగా శ్రీరాముడి పల్లకి సేవ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

మెదక్ - Sri Rama Pallaki Seva | ఘనంగా శ్రీరాముడి పల్లకి సేవ

మెదక్

Sri Rama Pallaki Seva | ఘనంగా శ్రీరాముడి పల్లకి సేవ

మెదక్​ జిల్లా హవేలి ఘన్​పూర్​ మండలం బూర్గుపల్లిలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పల్లకి సేవలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 8:55 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Sri Rama Pallaki Seva

అక్షరటుడే, మెదక్​ : Sri Rama Pallaki Seva | మెదక్ (Medak)​ జిల్లా హవేలి ఘన్​పూర్ (Haveli Ghanpur)​ మండలం బూర్గుపల్లిలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు.

Sri Rama Pallaki Seva | భక్తులకు అన్నదానం

రాములోరి కల్యాణ వేడుకలను చూడటానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు గ్రామ పెద్దలు అన్నదానం చేశారు. రాత్రి పల్లకి సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. డీజే సౌండ్​ మధ్య పల్లకి సేవ సాగింది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి పాటలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్​ సాయిలు, మాజీ ఎంపీటీసీ అర్చన శ్రీనివాస్​, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హవేలి ఘన్​పూర్​ మండలంలోని మిగతా గ్రామాల్లో సైతం శ్రీరామ నవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిపించారు.

దీనిని కూడా చదవండి : Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు

Singur Dam Safety | సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలి : మంత్రులు
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Sri Rama Navami | శ్రీరామ నవమి నైవేద్యాల విశిష్టత.. ఈ ఒక్కటి సమర్పిస్తే సకల శుభాలు!
Sai Baba Temple Bhakti | సాయిసన్నిధిలో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ
Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు
TAGGED:lord rama processionMedak district newspallaki sevasri rama navamiTelangana festivals
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Saleshwaram Jathara Saleshwaram Jathara | తెలంగాణ అమర్​నాథ్ సలేశ్వరం.. జాతరకు అధికారుల ఏర్పాట్లు
Next Article అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Animal Sixth Sense | ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనుషులు ప్రాణనష్టాన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికతపై ఆధారపడతారు. కానీ, మన చుట్టూ ఉండే కొన్ని జంతువులకు ఎటువంటి పరికరాలు లేకుండానే రాబోయే ప్రమాదాన్ని గుర్తించే అద్భుతమైన సామర్థ్యం ఉంది. భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి విపత్తులను ఇవి ముందే పసిగట్టి వింతగా ప్రవర్తిస్తాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, మనుషుల కంటే వేగంగా స్పందించే ఆ జీవుల ప్రత్యేకతలు ఇవే.. Animal Sixth Sense | ఏనుగుల గ్రహణశక్తి: ఏనుగులకు భూమి అంతర్భాగంలో వచ్చే అతి స్వల్ప ప్రకంపనలను గుర్తించే శక్తి ఉంది. ఇవి తమ కాళ్లు, తొండం ద్వారా సుమారు 100 మైళ్ల దూరం నుంచే సునామీ లేదా పిడుగుల శబ్ద తరంగాలను పసిగడతాయి. 2004 సునామీ సమయంలో ఏనుగులు ముందే అప్రమత్తమై ఎత్తైన ప్రాంతాలకు వెళ్లడం ఇందుకు నిదర్శనం. Animal Sixth Sense | కుక్కల ఘ్రాణశక్తి: కుక్కలకు వాసన చూసే శక్తి మనుషుల కంటే లక్ష రెట్లు అధికం. గాలి పీడనంలో మార్పులను ఇవి త్వరగా గుర్తిస్తాయి. భూకంపం వచ్చే ముందు ఇవి అశాంతిగా ప్రవర్తించడం లేదా వింతగా అరవడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని సూచిస్తాయి. షార్క్ చేపల విద్యుత్ తరంగాలు: సముద్రంలో ఉండే షార్క్‌లకు 'ఆంపూలే ఆఫ్ లోరెంజిని' అనే ప్రత్యేక ఇంద్రియాలు ఉంటాయి. ఇవి నీటిలో కలిగే చిన్న విద్యుత్ మార్పులను కూడా పసిగడతాయి. భారీ తుఫానులు లేదా హరికేన్లు వచ్చే ముందు నీటి పీడనంలో వచ్చే మార్పులను గ్రహించి ఇవి ముందే జాగ్రత్త పడతాయి. పక్షుల ముందస్తు హెచ్చరిక: వలస పక్షులు.. తుఫానులు / అగ్నిపర్వత పేలుళ్లను కొన్ని రోజుల ముందే పసిగట్టగలవు. ముఖ్యంగా 'గోల్డెన్ వింగ్డ్ వార్బ్లర్' వంటి పక్షులు తుఫాను రాబోతుందని తెలియగానే తమ గూళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తాయి. పాముల ప్రకంపన జ్ఞానం: నేల మీద వచ్చే స్వల్ప మార్పులను కూడా పాములు అత్యంత వేగంగా గుర్తిస్తాయి. భూకంపం రావడానికి ఐదు రోజుల ముందే, సుమారు 75 మైళ్ల దూరం నుంచి వచ్చే సంకేతాలను ఇవి పసిగడతాయి. ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే ఇవి చలి కాలంలో కూడా తమ బొరియల నుంచి బయటకు వచ్చేస్తాయి. తేనెటీగల వాతావరణ అంచనా: తేనెటీగలు గాలిలోని తేమ , పీడన మార్పులను నిశితంగా గమనిస్తాయి. భారీ వర్షం లేదా పిడుగులు పడే అవకాశం ఉందని తెలియగానే, ఇవి వెంటనే తమ తుట్టెల్లోకి (గూళ్లకు) చేరుకుని రక్షణ పొందుతాయి. ఎలుకల సున్నిత స్పందన: కట్టడాలు బలహీనపడినా, భూమి లోపల కదలికలు వచ్చినా ఎలుకలు వెంటనే పసిగడతాయి. గనులు కూలిపోయే ముందు లేదా నౌకలు మునిగిపోయే ముందు ఎలుకలు అక్కడి నుంచి పారిపోతాయని చరిత్ర చెబుతోంది. ఇవి శబ్ద తరంగాలకు చాలా సున్నితంగా స్పందిస్తాయి. పిల్లి చేపల (క్యాట్ ఫిష్) హడావిడి: జపాన్ వంటి దేశాల్లో పిల్లి చేపలు భూకంపాలను గుర్తిస్తాయని ప్రజలు బలంగా నమ్ముతారు. భూమి పొరల్లో కదలికల వల్ల నీటిలో కలిగే స్వల్ప విద్యుత్ మార్పులకు ఇవి వెంటనే స్పందించి, నీటిపైకి గెంతుతూ వింతగా ప్రవర్తిస్తాయి. Animal Sixth Sense | జంతువుల ‘సిక్త్స్ సెన్స్’.. ప్రకృతి వైపరీత్యాలను ఎలా పసిగట్టగలవంటే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?