Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 28 Horoscope | రాహు–కేతు బలం.. ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - March 28 Horoscope | రాహు–కేతు బలం.. ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పు!

భక్తితాజా వార్తలు

March 28 Horoscope | రాహు–కేతు బలం.. ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం ఆధారంగా ఒక వ్యక్తి రాశికి వచ్చే ఫలితాల గురించి చెప్పే అంచనాలే రాశి ఫలాలు. జననం సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దానిని ఆధారంగా వ్యక్తికి ఒక రాశి (Zodiac Sign) ని నిర్ణయిస్తారు. ఆ రాశిపై గ్రహాల సంచార ప్రభావం ఎలా ఉందో చూసి ఫలితం ఎలా ఉండవచ్చో చెప్పే అంచనాలనే రాశి ఫలాలు.

Naresh chandan
Last updated: మార్చి 28, 2026 6:45 ఉద.
Naresh chandan
12 గంటలు ago
Share
March 28 Horoscope
March 28 Horoscope

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: March 28 Horoscope | ప్రస్తుత గ్రహాల కదలికలను చూస్తే.. కుజుడి అనుగ్రహం, రాహు కేతువుల మార్పుల వల్ల నేడు (శనివారం, మార్చి 28) కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతోంది. ముఖ్యంగా సోదర స్థానంలో కుజ గ్రహం బలంగా ఉండటంతో.. ఆయా రాశుల వారికి తమ తోబుట్టువుల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది.

Contents
  • March 28 Horoscope | రాశుల వారీగా..
    • March 28 Horoscope | వృషభం,  మిథునం..
      • March 28 Horoscope | కర్యాటకం, సింహం..
      • March 28 Horoscope | కన్యా, తులా..
      • March 28 Horoscope | మిగతా రాశులు..

గతంలో రాహు కేతువుల వల్ల పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోయి, ఆత్మీయుల సాయంతో పనులన్నీ చకచకా పూర్తవుతాయి. అయితే, ఇదే సమయంలో శని ప్రభావం వల్ల అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

March 28 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: ఇవాళ మీ సహనాన్ని ఎవరైనా పరీక్షించే అవకాశం ఉంది. డబ్బు ఆదా చేయాలనే ఆలోచన ఈరోజు నెరవేరుతుంది. కొంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆవేశపడకుండా, విలువలను కాపాడుకుంటూ ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి.

March 28 Horoscope | వృషభం,  మిథునం..

వృషభ రాశి: చాలా కాలంగా మీరు పడుతున్న ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడుల వల్ల మంచి లాభాలు వస్తాయి. పొదుపు , పెట్టుబడుల ప్రాముఖ్యాన్ని గుర్తిస్తారు. పొరుగువారితో అనవసరమైన గొడవలు రావచ్చు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇది కొంత అలసట కలిగించినా, మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది.

మిథున రాశి: మీలోని హాస్య చతురత ఇతరులను బాగా ఆకట్టుకుంటుంది. అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడవచ్చు. బంధువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ బాధ్యతలను పంచుకుని, అండగా నిలుస్తారు. ప్రేమ విషయంలో ఇవాళ కొంత బాధను అనుభవించాల్సి రావచ్చు.

March 28 Horoscope | కర్యాటకం, సింహం..

కర్కాటక రాశి: చుట్టుపక్కల వారు మీకు అండగా నిలుస్తారు. వారి సహాయం వల్ల ఎంతో సంతోషం, ఊరట లభిస్తుంది. ఆర్థికంగా ఇవాళ కలిసి వస్తుంది. గతంలో ఇచ్చిన అప్పు ఇవాళ తిరిగి చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి: అనవసరమైన వాదనలు, గొడవలకు దూరంగా ఉండండి. డబ్బు విలువను ఇవాళ గుర్తిస్తారు. ఎప్పటి నుంచో ఉన్న పాత తగాదాలను వాయిదా వేయకుండా ఈరోజే పరిష్కరించుకోవడం మంచిది. డబ్బు ఎంత అవసరమో ఇవాళ తెలుసుకుంటారు.

March 28 Horoscope | కన్యా, తులా..

కన్యా రాశి: మీ కష్టార్జితాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టండి. తెలివిగా చేసే మదుపులు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. జీవితంలో కుటుంబ సభ్యుల ప్రాముఖ్యతను ఇవాళ గుర్తిస్తారు.

జీవిత భాగస్వామి వల్ల చిన్నపాటి నష్టం లేదా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కొత్త ప్రదేశాలు చూడటానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి చేసే ప్రయాణాలు బాగా ఉపయోగపడతాయి.

తులా రాశి: ఆర్థిక పరిస్థితి బలంగానే ఉంటుంది. అయితే, అనవసరమైన ఖర్చులు పెరగకుండా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ వ్యవహారాలకు ఇవాళ అంత అనుకూలంగా లేదు. వైవాహిక జీవితంలో కొన్ని చికాకులు లేదా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

March 28 Horoscope | మిగతా రాశులు..

వృశ్చిక రాశి: వ్యాపారస్తులకు, ట్రేడింగ్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. దీనివల్ల సంతోషం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలు లేదా ముఖ్యమైన మెయిల్స్ పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. దూర ప్రాంతాల నుంచి రావాల్సిన ఒక శుభవార్త కోసం ఎదురుచూడాల్సి రావచ్చు.

ధనుస్సు రాశి: ఇవాళ శారీరక దృఢత్వం కోసం ఏదైనా క్రీడలు ఆడటానికి లేదా వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతారు. తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు, సహాయ సహకారాలు లభిస్తాయి. దీనివల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఆఫీసులో మీ పనితీరుకు బాస్ నుంచి ప్రశంసలు లభిస్తాయి.

మకర రాశి: ఇవాళ ఏదైనా ఒక కార్యక్రమంలో మీరు కలిసే వ్యక్తి ఇచ్చే సలహా వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల విషయంలో మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇవాళ కారణం లేకుండా ఇతరులతో వాదనకు దిగే అవకాశం ఉంది.

కుంభ రాశి: మీరు చేసే సేవా కార్యక్రమాలు లేదా దానధర్మాలు ఎంతో మానసిక ప్రశాంతతను, తృప్తిని ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆదాయం బాగుంటుంది. అయితే, అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దు.

మీన రాశి: స్నేహితులతో కలిసి విహార యాత్రలకు లేదా సామాజిక వేడుకలకు వెళ్లే అవకాశం ఉంది. ఇది మానసిక ప్రశాంతతను, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కొంత నిలకడను కోరుకుంటారు. గతంలో అనవసరంగా ఖర్చు చేయడం వల్ల.. ఇప్పుడు చేతిలో తగినంత డబ్బు ఉండకపోవచ్చు.

Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!
Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!
March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
March 07 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్యం దూరం.. ఆ రాశుల వారికి ఇక సంపూర్ణ ఆరోగ్య యోగం!
TAGGED:astrology todayastrology updatesDaily horoscopehoroscope indiaMarch 28 Horoscoperashi phalalustar signszodiac predictions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్! Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!
Next Article Gas Leakage Safety | గ్యాస్ లీకేజీని గుర్తించలేక పోతున్నారా.. ఇలా చేస్తే సమస్యే తలెత్తదు! Gas Leakage Safety | గ్యాస్ లీకేజీని గుర్తించలేక పోతున్నారా.. ఇలా చేస్తే సమస్యే తలెత్తదు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?