అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Municipal Budget | నిజామాబాద్ నగర పాలక సంస్థ తొలి సమావేశం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభమైంది. మేయర్ కూరగాయల ఉమారాణి (Mayor Kuragayala Umarani) అధ్యక్షతన నూతన పాలకవర్గం బడ్జెట్ సమావేశం జరుగుతోంది.

Nizamabad Municipal Budget | ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..
నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశానికి పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. కార్పొరేషన్ కార్యాలయానికి పీసీసీ చీఫ్‌తో కాంగ్రెస్ కార్పొరేటర్లు వచ్చారు. ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు మీటింగ్ హాల్‌కు చేరుకున్నారు. అలాగే కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఇది కూడా చదవండి : Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!

