Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Boyinapalli Market Issues | బోయిన్​పల్లి మార్కెట్​లో సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ ఈటల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Boyinapalli Market Issues | బోయిన్​పల్లి మార్కెట్​లో సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ ఈటల

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Boyinapalli Market Issues | బోయిన్​పల్లి మార్కెట్​లో సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ ఈటల

బోయిన్​పల్లి మార్కెట్​లో సమస్యలు పరిష్కరించాలని ఎంపీ ఈటల రాజేందర్​ డిమాండ్​ చేశారు. శనివారం ఆయన మార్కెట్​ యార్డులో ధర్నా చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 28, 2026 1:52 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Boyinapalli Market Issues

అక్షరటుడే, వెబ్​డెస్క్: Boyinapalli Market Issues | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని బోయిన్​పల్లి మార్కెట్​లో సమస్యలు పరిష్కరించాలని ఎంపీ ఈటల రాజేందర్​ డిమాండ్​ చేశారు. శనివారం ఆయన మార్కెట్​ను పరిశీలించి, ప్రజలు, రైతులు, కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నాను.

Contents
  • Boyinapalli Market Issues | డంప్​యార్డులా మారింది
    • Boyinapalli Market Issues | చెత్త తీసేయాలి
      • Boyinapalli Market Issues | కమీషన్​ అడుగుతున్నారు

బోయిన్​పల్లి మార్కెట్ యార్డ్ (Boinpally Market Yard) ఇక్కడ ఉండబట్టి 24 ఏళ్ళు అవుతుందని ఎంపీ ఈటల అన్నారు. మార్కెట్​కు రోజు 10 వేల మంది వినియోగదారులు వస్తారన్నారు. ఏడాదికి రూ.14 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. రూ.కోట్ల ఆదాయం వస్తున్నా.. ప్రభుత్వం మార్కెట్​ను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలలుగా చెత్త తీసే కాంట్రాక్టర్లు, టాయిలెట్స్ కడిగే కార్మికులకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. దీంతో వందల లారీల చెత్త పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Boyinapalli Market Issues | డంప్​యార్డులా మారింది

ఇది కూరగాయల మార్కెట్ లాగా లేదని, డంప్ యార్డ్ లాగా ఉందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ టాయిలెట్​కు వెళ్లాలంటే ఇంకో మహిళ కాపలా కాయల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రశాలలకు నీళ్లు, డోర్లు లేవు అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్నారు. చెత్తను మోసేవారు లేకపోవడంతో పేరుకుపోయి దుర్గంధం వస్తోందన్నారు.

Boyinapalli Market Issues

Boyinapalli Market Issues | చెత్త తీసేయాలి

మార్కెట్లో ఉన్న చెత్తంతా తీసేయాలని ఈటల రాజేందర్​ డిమాండ్​ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (Underground Drainage) క్లీన్ చేయించాలన్నారు. శాశ్వతంగా అండర్ గ్రౌండ్ వ్యవస్థ పని చేసేంతవరకు, మంచినీళ్లు వ్యవస్థ మెరుగుపరిచే వరకు తన ధర్నా కొనసాగుతుందన్నారు. సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. అవసరమైతే మార్కెట్ యార్డ్​ను రెండు రోజులు బందు పెట్టి మొత్తం శుభ్రం చేయాలన్నారు.

Boyinapalli Market Issues | కమీషన్​ అడుగుతున్నారు

యార్డ్​ను శుభ్రం చేసే కాంట్రాక్టర్లకు, టాయిలెట్స్ కడిగే కాంట్రాక్టర్లకు, చెత్తను తీసే కాంట్రాక్టర్లకు నెలకు రూ.7 లక్షల ఇవ్వలేక 9 నెలలు అవుతుందన్నారు. కాంట్రాక్టర్ వెళితే 10 శాతం కమీషన్​ ఇస్తేనే సంతకం పెడతా అని చెబుతున్నారంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. ఈ సమస్య పరిష్కరించకపోతే వేలాది మంది కార్మికులతో ధర్నా కొనసాగుతుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: IPL Betting Warning | బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. యువతకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి

Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
Legislative Council Building | శాసన మండలి భవనం ప్రారంభం
Hyderabad Metro Takeover | హైదరాబాద్‌ మెట్రో స్వాధీనంపై అసెంబ్లీలో తీర్మానం
Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం
Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
TAGGED:Boyinapalli MarketHyderabad MarketsMarket CleanupMarket InfrastructureMP Etela RajenderPublic Market IssuesSanitation ProblemsWaste Management
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Young India School Construction Young India School Construction | యంగ్ ఇండియా స్కూల్​ భవనాలను నాణ్యతతో నిర్మించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​
Next Article Nizamabad Development Plans Nizamabad Development Plans | ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: పీసీసీ చీఫ్​
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Hyderabad Luxury Housing | ‘లగ్జరీ’ పెరిగింది..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?