Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Young India School Construction | యంగ్ ఇండియా స్కూల్​ భవనాలను నాణ్యతతో నిర్మించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Young India School Construction | యంగ్ ఇండియా స్కూల్​ భవనాలను నాణ్యతతో నిర్మించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

నిజామాబాద్

Young India School Construction | యంగ్ ఇండియా స్కూల్​ భవనాలను నాణ్యతతో నిర్మించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

యంగ్ ఇండియా స్కూల్​ భవనాలను నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 2:29 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Young India School Construction

అక్షరటుడే,ఎల్లారెడ్డి: Young India School Construction | యంగ్ ఇండియా స్కూల్​ (Young India School) భవనాలను నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఈ మేరకు జుక్కల్ జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో (Madnur Mandal) నిర్మాణంలో ఉన్న స్కూల్​ పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

Contents
  • Young India School Construction | స్వాగతం పలికిన డీసీసీ అధ్యక్షుడు..
    • Young India School Construction | పదోతరగతి పరీక్ష కేంద్రం తనిఖీ..

Young India School Construction | స్వాగతం పలికిన డీసీసీ అధ్యక్షుడు..

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ కలెక్టర్​ను మండల కేంద్రానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు స్కూల్​ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను సమగ్రంగా పరిశీలించారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Young India School Construction | పదోతరగతి పరీక్ష కేంద్రం తనిఖీ..

అంతకు ముందు మద్నూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధుల హాజరు శాతం, సౌకర్యాలపై విద్యాశాఖ అధికారి రాజును అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్​ను పరిశీలించి విద్యార్ధుల ఆరోగ్య, భద్రత దృష్ట్యా వైద్య సిబ్బంది, అవసరమైన మెడిషన్​ను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

coll 6

ఇది కూడా చదవండి..: Nizamabad Municipal Budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​ సమావేశం ప్రారంభం

Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
Womens Health Awareness | మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : మేయర్ ఉమారాణి
Wines Closed on Holi | హోలీ పండుగకు వైన్స్​లు బంద్: సీపీ సాయిచైతన్య
Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..
TAGGED:Collector Ashish Sangwandistrict collectoreducation newsgovernment schoolsInfrastructure DevelopmentMadnur Mandalschool constructionTelangana EducationYoung India SchoolYoung India School Construction
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Cheddi Gang in Tirupathi Cheddi Gang in Tirupathi | తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. దొంగతనం విఫలం , సీసీటీవీ ఫుటేజ్‌తో ద‌ర్యాప్తు వేగ‌వంతం
Next Article Boyinapalli Market Issues Boyinapalli Market Issues | బోయిన్​పల్లి మార్కెట్​లో సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ ఈటల
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?