Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్

Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​

నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాంలాగా కనిపిస్తోందని.. దీనిపై కచ్చితంగా పూర్తి వివరణ జరగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. నగర పాలక సంస్థ బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 28, 2026 4:58 సా.
Shashi kiran Mottala
11 గంటలు ago
Share
Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​
Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad outsourcing salary scam | నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల(Nizamabad municipal corporation) జీతభత్యాలు పెద్ద స్కాంలాగా కనిపిస్తోందని.. దీనిపై కచ్చితంగా పూర్తి విచారణ జరగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Gupta) డిమాండ్ చేశారు. నగర పాలక సంస్థ బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

Contents
  • Nizamabad outsourcing salary scam | రెవెన్యూ పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ..
    • Nizamabad outsourcing salary scam | ఉద్యోగులకు కార్పొరేటర్లు అంటే విలువే లేదు..

Nizamabad outsourcing salary scam | రెవెన్యూ పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్ మున్సిపల్​ కార్పొరేషన్​ (outsourcing employees) అని అన్నారు. ఈ ప్రాంతంలో రెవెన్యూ పెంచుకొనే (salary scam) అవకాశం ఎక్కువగా ఉందని, తమ పార్టీ కార్పొరేటర్లు (Nizamabad news) దీనికి పూర్తిగా సహకరిస్తారన్నారు. అర్బన్​లో పన్నుల పరంగా ఇప్పటికే రూ.100 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా పన్నుల్లో చాలా తేడా ఉందని వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశానికి ముందు, ఒక అవగాహన సమావేశం నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Nizamabad outsourcing salary scam | ఉద్యోగులకు కార్పొరేటర్లు అంటే విలువే లేదు..

ప్రధానంగా నగరపాలక సంస్థ ఉద్యోగులు, సిబ్బందికి కార్పొరేటర్లు అంటే విలువ లేకుండా పోయిందని ఎమ్మెల్యే అన్నారు. ఏదైనా సమస్యలపై (budget meeting) కార్పొరేషన్​ ఆఫీస్​కు వెళ్లినా.. ఫోన్​లో సంప్రదించినా పట్టించుకోవడం లేదన్నారు. చిన్న జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో సుందరీకరణ (Telangana politics) జరుగుతుందని, కానీ నిజామాబాద్​లో మాత్రం జరగడం లేదన్నారు. ప్రధానంగా బడ్జెట్, ఖర్చుల్లో తేడా ఉందని వాటిని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొత్తం రూ.30 కోట్లు అంటే ప్రతి డివిజన్​కు రూ.50 లక్షల నిధులు ఉంటాయన్నారు. కానీ అవి ఖర్చు కావడం (civic issues) లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, ఫ్లోర్ సెక్రెటరీ మఠం పవన్ తదితరులు పాల్గొన్నారు.

meeting 3

ఇది కూడా చదవండి: Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
SSC Exams | నాల్గోరోజు ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే..
TAGGED:budget meetingcivic issuesMLA Dhanpal GuptaNizamabad Municipal Corporationoutsourcing employeesTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SSC Exams Nizamabad SSC Exams Nizamabad | ఎస్సెస్సీ పరీక్షల తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. చీఫ్​ సూపరింటెండెంట్​కు​ షోకాజ్ ఇవ్వాలని ఆదేశం..​
Next Article Nizamabad corporation budget | Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 
3 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​..
  • పింగుబ్యాకు: Egg Quality Check | గుడ్డును తూకం వేసిన కలెక్టర్​ ..
  • పింగుబ్యాకు: Hanuman Jayanti | హనుమాన్ జయంతి నేపథ్యంలో నిబంధనలు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?