Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PRC implementation demand | పీఆర్సీ అమలుపై మాట తప్పడం సరికాదు: ఎస్టీయూ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - PRC implementation demand | పీఆర్సీ అమలుపై మాట తప్పడం సరికాదు: ఎస్టీయూ

నిజామాబాద్

PRC implementation demand | పీఆర్సీ అమలుపై మాట తప్పడం సరికాదు: ఎస్టీయూ

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 28, 2026 8:08 సా.
Shashi kiran Mottala
12 గంటలు ago
Share
PRC implementation demand |
PRC implementation demand | పీఆర్సీ అమలుపై మాట తప్పడం సరికాదు: ఎస్టీయూ

అక్షరటుడే, కామారెడ్డి: PRC implementation demand | ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెళ్లలోనే పీఆర్సీ(PRC) సిఫార్సులను (teachers demands) అమలు చేస్తామని ఇచ్చిన మాట తప్పడం సరికాదని ఎస్టీయూ(STU union) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో (Kamareddy) శనివారం ఏర్పాటు చేసిన జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Contents
  • PRC implementation demand | పాత పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరించాలి
    • PRC implementation demand | హెల్త్​కార్డులు ఇవ్వాలి

PRC implementation demand | పాత పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరించాలి

జుట్టు గజేందర్​ మాట్లాడుతూ.. ప్రభుత్వం(telanagan Education) ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్​ను (pension scheme) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రతినెలా రూ.1500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కావడంలేదని విమర్శించారు. బకాయిపడిన నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య కార్డుల పథకం వెంటనే అమలు చేయాలన్నారు.

PRC implementation demand | హెల్త్​కార్డులు ఇవ్వాలి

మోడల్, గురుకుల, ఆశ్రమ, కేజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని (education sector) ఆయన డిమాండ్​ చేశారు. సమగ్ర శిక్ష, కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సమ్మె కాలం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ కారణంగా ఖాళీ అయిన జిల్లా అధ్యక్ష స్థానంలో (government promises) సయ్యద్ ఖలీమొద్దీన్​ను అధ్యక్షుడిగా, అదనపు ప్రధాన కార్యదర్శిగా నాజియా మస్రత్, ఆర్థిక కార్యదర్శిగా శ్రీనివాస్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సాబేర్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పంపరి ప్రవీణ్ కుమార్, రాజు, రిజ్వనా అఫ్రీన్, ఎండీ ఖాజా మొయినుద్దీన్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Hanuman Jayanti | హనుమాన్ జయంతి నేపథ్యంలో నిబంధనలు పాటించాలి: సీపీ
Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ
Komatpalli Youth Death | కోమట్​పల్లిలో విషాదం.. చెరువులో పడి యువకుడు మృతి
Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 
Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి
TAGGED:CPSeducation sectorgovernment promisespension schemeSTU unionteachers demands
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Armoor Police | Armoor Police | ఆపరేషన్​లో కాలివేలు తీసేస్తారనే భయంతో ప్రాణమే తీసుకున్నాడు..
Next Article Sangareddy Tragedy Sangareddy Tragedy | ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?