Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mahipal Reddy BRS | ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి బీఆర్​ఎస్​లోకి వచ్చినట్టేనా!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Mahipal Reddy BRS | ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి బీఆర్​ఎస్​లోకి వచ్చినట్టేనా!

తెలంగాణ

Mahipal Reddy BRS | ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి బీఆర్​ఎస్​లోకి వచ్చినట్టేనా!

పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి తిరిగి బీఆర్​ఎస్​లోకి వచ్చినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 9:01 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Mahipal Reddy BRS

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahipal Reddy BRS | పటాన్​చెరు ఎమ్మెల్యే (Patancheru MLA) గూడెం మహిపాల్​రెడ్డి తిరిగి బీఆర్​ఎస్ (BRS)​లోకి వచ్చినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శనివారం అసెంబ్లీలో ఆయన తమ పార్టీ సభ్యుడిగా హరీశ్​రావు ప్రస్తావించడం గమనార్హం.

మహిపాల్​రెడ్డి బీఆర్ఎస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్ (Congress)​ కండూవా కప్పుకున్నారు. అయితే పార్టీ చేరిన నాటి నుంచి మహిపాల్​రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఓటు వేయాలను ప్రజలను కోరారు. తన నియోజకవర్గం పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్​ఎస్​ను ఆయన గెలిపించారు. దీంతో త్వరలో కేసీఆర్​ సమక్షంలో ఆయన సొంత గూటికి చేరుతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయనను బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి హరీశ్​రావు సభలో పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Mahipal Reddy BRS | హరీశ్​రావుతో సంబంధాలు

ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి మ‌ళ్లీ బీఆర్ఎస్ కీల‌క నేత‌లు హ‌రీష్ రావు, కేటీఆర్​ (KTR)తో స‌న్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తిరిగి పార్టీలో చేరిన‌ట్లేన‌ని అంతా భావించారు. స్పీకర్ ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఇందులో 9 మందిపై మాత్రమే బీఆర్​ఎస్​ హైకోర్టును ఆశ్రయించింది. మహిపాల్​రెడ్డిపై పిటిషన్​ వేయలేదు. దీంతో ఆయన గులాబీ గూటిలో ఉన్నట్లేనని చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో మైనింగ్​పై చ‌ర్చ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డిని… హ‌రీష్ రావు వెన‌కేసుకు రావ‌టం, ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా సంబోధించ‌టంతో ఆయన సొంత‌గూటికి చేరిన‌ట్లేన‌ని అధికారికంగా ధృవీక‌రించిన‌ట్లైంది.

దీనిని కూడా చదవండి : Telangana Inter Results | ఇంటర్​ ఫలితాలపై కీలక అప్​డేట్​

Velugumatla Indiramma Houses | వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ
Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు
Air India Plane Accident | ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
Telangana Summer Heat | మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
Yellareddy MLA | అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
TAGGED:BRS PartyHarish RaoKCRMahipal ReddyPatancheru MLATelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Chanakya Money Tips | ఈ విషయాల్లో డబ్బు దాచుకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువ! Chanakya Money Tips | ఈ విషయాల్లో డబ్బు దాచుకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువ!
Next Article Lok Adalat cases settlement | Lok Adalat cases settlement | లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?