Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 29 Gold Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు .. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఎలా ఉన్నాయంటే..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 29 Gold Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు .. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఎలా ఉన్నాయంటే..!

బిజినెస్​తాజా వార్తలు

March 29 Gold Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు .. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఎలా ఉన్నాయంటే..!

గత రెండు రోజులుగా తీవ్ర మార్పులు చూసిన బంగారం, వెండి ధరలు ఈ రోజు (మార్చి 29) స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో ధరల్లో మార్పులు లేకపోవడం గమనార్హం. మ‌హిళ‌లు బంగారం కొనాలని అనుకుంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Naresh chandan
Last updated: మార్చి 29, 2026 8:42 ఉద.
Naresh chandan
1 రోజు ago
Share
March 29 Gold Rates
March 29 Gold Rates

అక్షరటుడే, హైదరాబాద్: March 29 Gold Rates | దేశీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు Silver Prices ఊగిసలాటకు గురవుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు రికార్డు స్థాయికి చేరిన ధరలు, మరోవైపు అదే వేగంతో తగ్గుతూ పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేశాయి.

Contents
  • March 29 Gold Rates | స్థిరంగా ధ‌ర‌లు..
    • March 29 Gold Rates | డాలర్ ప్రభావం

అయితే తాజా పరిస్థితుల్లో మార్కెట్ కొంత స్థిరపడినట్లు కనిపిస్తోంది. మార్చి 29వ తేదీ ఉదయం నమోదైన ధరల ప్రకారం, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు.

March 29 Gold Rates | స్థిరంగా ధ‌ర‌లు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,090గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,750గా కొనసాగుతోంది. ఇదే ధరలు విజయవాడలో కూడా నమోదయ్యాయి.

ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,220గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,750గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలో కూడా హైదరాబాద్‌తో పాటు సమాన ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో మాత్రం స్వల్పంగా ఎక్కువ ధరలు నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,49,020గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,36,600గా ఉంది.

వెండి విషయానికి వస్తే, ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,50,000గా ఉండగా, ఇతర నగరాల్లో రూ.2,45,000 వద్ద ట్రేడవుతోంది.

March 29 Gold Rates | డాలర్ ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలపై అమెరికన్ డాలర్ ప్రభావం కీలకంగా ఉంటుంది. డాలర్ Dollar బలపడినప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు ఖరీదవుతుంది. దీని వల్ల డిమాండ్ తగ్గి ధరలపై ప్రభావం పడుతుంది.

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులు దేశీయ ధరలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. మొత్తానికి, ఇటీవల భారీ మార్పుల తర్వాత బంగారం, వెండి ధరలు కొంత స్థిరంగా ఉండటం మార్కెట్‌కు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే రోజంతా ధరల్లో మార్పులు సంభవించే అవకాశం ఉండటంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Bandi Sanjay Song | శ్రీరామనవమి సందర్భంగా పాటతో ఆకట్టుకున్న బండి సంజయ్
Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం
Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్
TAGGED:bullion prices indiaGold market updategold price march 29 2026Gold Rates Indiagold silver newsindia gold ratesMarch 29 Gold RatesSilver Prices Todaysilver rate india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Robo Fest Nizamabad Robo Fest Nizamabad | కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​.. ప్రదర్శనలతో అలరించిన చిన్నారులు
Next Article Virat Kohli innings Virat Kohli innings | దుమ్మురేపిన ఆర్సీబీ .. కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో 202 టార్గెట్ సునాయాసంగా ఛేజ్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?