Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mission Bhagiratha Water Supply | ఐదురోజుల పాటు మిషన్​ భగీరథ నీటిసరఫరా నిలిపివేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Mission Bhagiratha Water Supply | ఐదురోజుల పాటు మిషన్​ భగీరథ నీటిసరఫరా నిలిపివేత

నిజామాబాద్

Mission Bhagiratha Water Supply | ఐదురోజుల పాటు మిషన్​ భగీరథ నీటిసరఫరా నిలిపివేత

మిషన్​ భగీరథ నుంచి తాగునీటి సరఫరాను ఐదురోజుల పాటు నిలిపివేస్తున్నట్లు మిషన్​ భగీరథ సబ్​డివిజన్​ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 29, 2026 11:02 ఉద.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Mission Bhagiratha Water Supply |
Mission Bhagiratha Water Supply | ఐదురోజుల పాటు మిషన్​ భగీరథ నీటిసరఫరా నిలిపివేత

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mission Bhagiratha Water Supply | మిషన్​ భగీరథ(Mission Bhagiratha) నుంచి తాగునీటి సరఫరాను ఐదురోజుల పాటు నిలిపివేస్తున్నట్లు (water supply halt) మిషన్​ భగీరథ సబ్​డివిజన్​ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు.

Mission Bhagiratha Water Supply | బాన్సువాడ, జుక్కల్​, బోధన్​ నియోజకవర్గాల్లో..

మిషన్ భగీరథ 145 ఎంఎల్​డీ నీటి శుద్ధి కేంద్రం నుండి బాన్సువాడ (Banswada), జుక్కల్, బోధన్(Bodhan) నియోజకవర్గాల్లోని ఆవాసాలకు మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని(Yellareddy water supply) ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్ మండలాల్లోని ఆవాసాలకు మంచినీటిని(drinking water disruption) సరఫరా ఐదురోజుల పాటు ఉండదని అధికారులు తెలిపారు. ప్రధాన పైపులైన్లకు మరమ్మతులు, నిర్వహణ పనుల(local news Telangana) నిమిత్తం నీటి సరఫరాను నిలిపేస్తున్నామన్నారు. దీంట్లో భాగంగా 28వ తేదీనుంచి (Telangana water news) వచ్చే నెల 2వ తేదీ వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. కాబట్టి ఆయా గ్రామాల్లోని ప్రజలు.. జీపీ, ఇతరత్రా మంచినీటి వనరులను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు విన్నవించారు.

ఇది కూడా చదవండి: Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్

Farmers Protest Telangana | రైతుహామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు
Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Nizamsagar Canal | నిజాంసాగర్ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య
Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
TAGGED:Banswada water issuedrinking water disruptionlocal news telanganaMission Bhagirathawater supply haltYellareddy water supply
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Dhurandhar 2 collections Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్
Next Article Pista House biryani issue Pista House biryani issue | పిస్తాహౌస్ బిర్యానీలో ఈగలు, బొద్దింకలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?