Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gandhari Bike Accident | గాంధారిలో విషాదం.. డివైడర్​ను బైక్​ ఢీకొని ముగ్గురి మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Gandhari Bike Accident | గాంధారిలో విషాదం.. డివైడర్​ను బైక్​ ఢీకొని ముగ్గురి మృతి

క్రైంనిజామాబాద్

Gandhari Bike Accident | గాంధారిలో విషాదం.. డివైడర్​ను బైక్​ ఢీకొని ముగ్గురి మృతి

రాష్ట్రాలు దాటి కూలీ పనుల నిమిత్తం వచ్చిన కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గాంధారి మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 29, 2026 12:15 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Gandhari Bike Accident |
Gandhari Bike Accident | గాంధారిలో విషాదం.. డివైడర్​ను బైక్​ ఢీకొని ముగ్గురి మృతి

అక్షరటుడే గాంధారి: Gandhari Bike Accident | రాష్ట్రాలు దాటి కూలీ పనుల నిమిత్తం(migrant workers death) వచ్చిన కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గాంధారి మండల (Gandhari accident) కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

Gandhari Bike Accident | గాంధారి మండలంలో..

గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ వద్ద ఉన్న రైస్​మిల్​లో(Banswada news) ఉత్తర ప్రదేశ్​, బీహార్​ నుంచి వచ్చిన వలసకూలీలు ముకీయ(21), రాహుల్ (21), జావీద్ అన్సారి (22) పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటలకు ఒకే బైక్​పై ఈ ముగ్గురు యువకులు బయటకు వెళ్లి గాంధారికి వస్తున్న క్రమంలో మండల కేంద్రంలో వారి వాహనం కల్వర్టును బలంగా​ ఢీకొంది. దీంతో ముగ్గురు(India local news) రోడ్డుపై పడిపోయారు. స్థానికులు అంబులెన్స్​, పోలీసులకు (road safety India) సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని (tragic accident news) క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాని అప్పటికే ఆ ముగ్గురు మృతి (Telangana road accident) చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సదాశివ నగర్(Sadasiva Nagar) సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గాంధారి ఎస్సై ఆంజనేయులు పంచానామా చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
Bus Accident Parrots Rescued | బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. చిలుకలను కాపాడిన వైనం..
TAGGED:Gandhari accidentIndia local newsRoad Safety IndiaSadasiva Nagartelangana road accidenttragic accident news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Middle East war impact Middle East war impact | పశ్చిమాసియా యుద్ధం.. కండోమ్​ల తయారీపై ఎఫెక్ట్​
Next Article Iran US conflict Iran US conflict | ఇరాన్​ దెబ్బకు అమెరికాకు భారీ నష్టం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?