Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: heavy rain alert | రైతులకు అలెర్ట్​.. మళ్లీ భారీ వర్ష సూచన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - heavy rain alert | రైతులకు అలెర్ట్​.. మళ్లీ భారీ వర్ష సూచన

తెలంగాణ

heavy rain alert | రైతులకు అలెర్ట్​.. మళ్లీ భారీ వర్ష సూచన

రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 1:01 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
heavy rain alert

అక్షరటుడే, వెబ్​డెస్క్​: heavy rain alert | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావారణ శాఖ (IMD) కీలక న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Contents
  • heavy rain alert | రైతుల ఆందోళన
    • heavy rain alert | పెరిగిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుంది. పలు ప్రాంతాల్లో వడగళ్లు కురిసే ఛాన్స్​ ఉంది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో సైతం వర్షం పడుతుందని అధికారులు తెలిపారు.

heavy rain alert | రైతుల ఆందోళన

వర్షాలు ఉన్నాయని అధికారులు చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. కొందరు పంట కోసి ధాన్యం ఆరబోశారు. మరికొందరు పొలాలు కోయించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో వర్షం పడితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వడగళ్లు కురిస్తే వడ్లు రాలిపోతాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోసారి వానలు పడితే మరింత నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

heavy rain alert | పెరిగిన ఉష్ణోగ్రతలు

మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యల్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లిలో 40-42 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి : Jeevan Reddy Sabha | జీవన్ రెడ్డి బహిరంగ సభపై ఉత్కంఠ.. కేసీఆర్ హాజరు అవుతారా?

Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు
Footpath Encroachments | ఫుట్​పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం
Kadiyam Srihari Challenge | కేసీఆర్​ క్షమాపణ చెబితే రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి
Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
TAGGED:farmers crop damagehailstorm forecastheavy rain alertTelangana weatherthunderstorm warning
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article POCSO Jail Sentence Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష
Next Article Nagi Reddy Pet Congress | Nagi Reddy Pet Congress | గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. గ్రామాధ్యక్షుల నియామకం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?