Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: North Korea | మరో ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా.. హై-థ్రస్ట్ మిస్సైల్ ఇంజిన్ పరీక్ష..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - North Korea | మరో ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా.. హై-థ్రస్ట్ మిస్సైల్ ఇంజిన్ పరీక్ష..

అంతర్జాతీయం

North Korea | మరో ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా.. హై-థ్రస్ట్ మిస్సైల్ ఇంజిన్ పరీక్ష..

ఉత్తర కొరియా ఇటీవల క్రూజ్​ క్షిపణుల పరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రయోగం చేపట్టింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 29, 2026 4:48 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
North Korea

అక్షరటుడే, వెబ్​డెస్క్: North Korea | ఉత్తర కొరియా ఇటీవల క్రూజ్​ క్షిపణుల పరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రయోగం చేపట్టింది. ఉత్తర కొరియా మీడియా నివేదికల ప్రకారం.. హై-థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ మిస్సైల్ ఇంజిన్ పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. దీనిని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ పరీక్షను అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకునే దీర్ఘకాలిక సామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అడుగుగా భావిస్తున్నారు.

Contents
  • North Korea | కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలో..
  • North Korea | ఆధునీకరణలో కొత్త మైలురాయి

North Korea | కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలో..

ఉత్తర కొరియా చేపట్టిన ఈ పరీక్షలను కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. హై-థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ సాంకేతికతతో తయారైన ఈ ఇంజిన్.. ఉత్తర కొరియా దీర్ఘ శ్రేణి మిస్సైల్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని విశ్లేసకులు అంచనా వేస్తున్నారు. ఇది దేశం అంతర్జాతీయ బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.

North Korea | ఆధునీకరణలో కొత్త మైలురాయి

పాంగాంగ్​ తన మిస్సైల్ ఆయుధాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకోవడానికి చేపడుతున్న చర్యల్లో ఇది కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, న్యూక్లియర్ వార్‌హెడ్‌లను మోసుకెళ్ల గల అంతర్జాతీయ బాలిస్టిక్ మిస్సైళ్ల ద్వారా అమెరికా ఖండాంతర భూభాగాన్ని లక్ష్యంగా చేసుకునే లక్ష్యంతో దీనిని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరీక్షలు ఉత్తర కొరియా సైనిక సాంకేతికత పురోగతి చెందుతోంది.

VIDEO | North Korea tests high-thrust missile engine, signals push to target US mainland.

Kim Jong Un oversaw the test of a high-thrust solid-fuel missile engine, in a move seen as advancing North Korea’s capability to strike the US mainland, state media reported on Sunday.

The… pic.twitter.com/ZPhNstbcyB

— Press Trust of India (@PTI_News) March 29, 2026

ఇది కూడా చదవండి..: Iran attacks | కువైట్, దుబాయ్​పై ఇరాన్ దాడులు

Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
US Immigration Offer | అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌.. దేశం వీడితే 2,600 డాలర్లు..
Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం
Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
US Fighter Jets Crash | కువైట్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానాలు
TAGGED:Ballistic Missile UpdateHigh Thrust EngineKim Jong Un Newsmilitary technologyMissile DevelopmentNorth Korea Missile TestNorth Korea WeaponsUS North Korea Tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KTR land controversy KTR land controversy | నా భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
Next Article Parental Care Bill Parental Care Bill | ‘తల్లిదండ్రుల సంరక్షణ చట్టం’ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?