Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు

క్రైంనిజామాబాద్

Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు

గాంధారిలో మండలంలో దారుణం చోటు చేసుకుంది. బంగారంపై మోజుతో ఓ కోడలు తన అత్తను బండరాయితో కొట్టి హత్య చేసింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 29, 2026 5:31 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Gandhari Police Case |
Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారంపై మోజుతో అత్తను హత్య చేసిన కోడలు

అక్షరటుడే, గాంధారి: Gandhari Police Case | గాంధారిలో మండలంలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం ఓ కోడలు తన అత్తను బండరాయితో (Gandhari crime news) కొట్టి హత్య చేసింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Contents
  • Gandhari Police Case | బంగారంపై మోజుతో..
    • Gandhari Police Case | బండరాయితో కొట్టి..

Gandhari Police Case | బంగారంపై మోజుతో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని సీతాయపల్లి గ్రామంలో(Telangana murder case) కావటి రుక్మవ్వ (73)కు నలుగురు సంతానం. అయితే అందులో ఇద్దరు పెద్ద కొడుకులు చనిపోవడంతో వారి భార్యలు, రుక్మవ్వ వేర్వేరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిన్న కొడుకు మాత్రం హైదరాబాద్​లో బతుకుదెరువు కోసం వెళ్లాడు. రెండో కొడుకు భూమయ్య భార్య (family dispute crime) అయిన కోటవ్వ తరచూ అత్త రుక్మవ్వతో డబ్బుల విషయంలో గొడవ పడుతూ ఉండేది. శనివారం తెల్లవారుజామున ఎలాగైనా ఆమెను హత్యచేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం తీసుకోవచ్చని ఆలోచన చేసింది.

Gandhari Police Case | బండరాయితో కొట్టి..

రుక్మవ్వ తలపై కోటవ్వ బండరాయితో కొట్టగా ఆమె అక్కడికక్కటే మృతి చెందింది. అటుపై ఆమె మెడలో(Nizamabad crime news) ఉన్న బంగారు గుండ్లు, చెవి కమ్మలు చోరీ చేసి.. ఎవరికి తెలియకుండానే అందరితో పాటు (shocking crime India) ఏడుస్తూ కూర్చుంది. అయితే బంధువులకు అనుమానం రాగా.. రుక్మవ్వ కూతురు కిష్టవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి కోడలిని (village crime India) నిందితురాలిగా గుర్తించారు. నేరస్థలాన్ని సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: North Korea | మరో ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా.. హై-థ్రస్ట్ మిస్సైల్ ఇంజిన్ పరీక్ష..

 

Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్
Ushodaya Job Mela | ఉషోదయ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
Panchareddy Suresh | బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్​ మృతి
Viksit Bharat Youth Parliament | యువతే దేశానికి అమూల్యమైన సంపద..: అదనపు కలెక్టర్ మధు మోహన్
TAGGED:Gandhari crime newsNizamabad crime newsshocking crime Indiavillage crime India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Parental Care Bill Parental Care Bill | ‘తల్లిదండ్రుల సంరక్షణ చట్టం’ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Next Article Sanatana Dharma Protection | Sanatana Dharma | సనాతన ధర్మరక్షణకు అందరూ ఏకం కావాలి: పిట్ల కృష్ణ మహరాజ్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?