Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sanatana Dharma | సనాతన ధర్మరక్షణకు అందరూ ఏకం కావాలి: పిట్ల కృష్ణ మహరాజ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Sanatana Dharma | సనాతన ధర్మరక్షణకు అందరూ ఏకం కావాలి: పిట్ల కృష్ణ మహరాజ్

నిజామాబాద్

Sanatana Dharma | సనాతన ధర్మరక్షణకు అందరూ ఏకం కావాలి: పిట్ల కృష్ణ మహరాజ్

భారతదేశ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శమని మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహరాజ్ అన్నారు. అలాంటి మన సంస్కృతి, సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు హిందువుగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 29, 2026 5:51 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Sanatana Dharma Protection |
Sanatana Dharma Protection | సనాతన ధర్మరక్షణకు అందరు ఏకం కావాలి: పిట్ల మహరాజ్

అక్షరటుడే, మాక్లూర్ : Sanatana Dharma | భారతదేశ సంస్కృతి ప్రపంచానికి (Sanatana Dharma) ఆదర్శమని మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహరాజ్ (Pitla krishna Maharaj) అన్నారు. అలాంటి మన సంస్కృతి, (Hindu Unity) సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు హిందువుగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Contents
  • Sanatana Dharma | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్..
    • Sanatana Dharma | ఆలయాలను కాపాడుకుంటూ..
      • రాముని బాటలో నడవాలి

Sanatana Dharma | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్..

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గొట్టుముక్కల (RSS Centenary) గ్రామంలో ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిట్ల కృష్ణ మహరాజ్ హిందూ ధర్మ పరిరక్షణపై మాట్లాడారు. మన ధర్మం కోసం అనేక పోరాటాలు, యుద్ధాలు జరిగాయని.. రామాయణ, మహాభారత కథలను కొన్ని వివరించారు. మంచితో పాటు చెడు కూడా సమాజంలో ఉంటుందని.. కానీ రాముడు మంచికి సూచిక అయితే రావణుడు చెడుకు సంకేతమని అభివర్ణించారు.

Sanatana Dharma | ఆలయాలను కాపాడుకుంటూ..

గ్రామాల్లో ఉన్న ఆలయాలను కాపాడుకుంటూ వాటి అభివృద్ధికి (Indian Heritage) సహకారం అందించాలని పిట్ల కృష్ణ మహరాజ్​ సూచించారు. చిన్నతనం నుంచే పసిపిల్లలకు (Spiritual Event) ధర్మ సందేశాలు బోధించాలని సూచించారు. పిల్లలను ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం యువకులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ ధర్మ రక్షణలో పాల్గొనడం శుభసూచకమన్నారు. భావితరాలకు కూడా ఇదే స్ఫూర్తిని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భక్తి పాటలతో (Temple Preservation) కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం అన్నదానం నిర్వహించారు.

రాముని బాటలో నడవాలి

ఆర్​ఎస్​ఎస్​ తెలంగాణ ప్రాంత ప్రచారక్​ లింగం శ్రీధర్​ మాట్లాడుతూ మన దేశం వసుదైవ కుటుంబమని, అంతా రాముని బాటలో నడవాలని సూచించారు.  హిందుత్వం మన జీవన విధానమని పేర్కొన్నారు.పిల్లలకు నిస్వార్థం, దానగుణం, దయ నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలు దారి తప్పకుండా సరైన మార్గంలో నడిచేలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఛత్రపతి శివాజీ మహరాజ్​ తదితరులు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో  ఆర్​ఎస్​ఎస్​ గ్రామ వికాస్​ జిల్లా ప్రముఖ్​ ధాత్రి పాండు రంగారావు, హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు బచ్చు రమేశ్​, ప్రధాన కార్యదర్శి యాట గంగాధర్​, సర్పంచ్ యాట సువర్ణ, ఉప సర్పంచ్ ఒడ్డెన్న, గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు, 18 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు

Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం
Kamareddy Car Fire | రన్నింగ్ కారులో మంటలు.. కామారెడ్డి శివారులో ఘటన
BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం
Gold Price Drop | సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి
Yellareddy Industrial Development | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే మదన్​ మోహన్​
TAGGED:Hindu unityIndian HeritagePitla MaharajRSS CentenarySanatana DharmaSpiritual EventTemple Preservation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gandhari Police Case | Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు
Next Article Alumni Reunion 1960 Batch | Alumni Reunion 1960 Batch | 66 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?