అక్షరటుడే, ఆర్మూర్: Alumni Reunion 1960 Batch | ఆర్మూర్(Armoor) మండలంలోని(alumni reunion) అంకాపూర్(Ankapoor) గ్రామంలో ఆర్మూర్ (1960 batch students) బాలుర ఉన్నత పాఠశాల 1959-60 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు (school reunion event) పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. 66ఏళ్ల తర్వాత అందరూ ఒక్కచోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 1960 బ్యాచ్ విద్యార్థులంతా కలిసి సహపంక్తి భోజనం చేశారు.
Alumni Reunion 1960 Batch | రెండేళ్లుగా క్రమం తప్పకుండా..
అనంతరం వారు మాట్లాడుతూ.. రెండేళ్లుగా క్రమం తప్పకుండా (old classmates gathering) 60వ బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులంతా (armoor Town) కలిసి పూర్వవిద్యార్థుల (alumni meet india) సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి(nostalgic memories reunion) నోముల రామచంద్రారెడ్డి, లింగాగౌడ్ అన్నిరకాలుగా (village reunion india) కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు భూపతిరెడ్డి, బసంత్ రెడ్డి, ఇంద్రారెడ్డి, రాంరెడ్డి, గంగారెడ్డి, తుకారాం తదితరులున్నారు.
ఇది కూడా చదవండి: Sanatana Dharma | సనాతన ధర్మరక్షణకు అందరూ ఏకం కావాలి: పిట్ల కృష్ణ మహరాజ్
