అక్షరటుడే, గాంధారి: Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా పడి ఒకరికి తీవ్ర (gandhari) గాయాలయ్యాయి.. ఈ ఘటన పోతంగల్ కలాన్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది.
Car Accident Gandhari | గాంధారికి వస్తున్న క్రమంలో..
గాంధారి (Gandhari) మండలంలోని పోతంగల్ కలాన్ (pothangal kalan crash) వద్ద బాన్సువాడ నుండి గాంధారి వస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న (bansuwada gandhari road) కార్తీక్ అనే వ్యక్తి కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలైన వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ నిర్వహించారు. అనంతరం ఈఆర్సీసీ మహేశ్ (emergency ambulance response) సలహా మేరకు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి(Banswada Government Hospital) తరలించినట్లు ఈఎంటీ రమేష్, పైలెట్ ప్రకాష్ గౌడ్ తెలిపారు. చురుకుగా స్పందించి సమయానికి (telangana accident news) సంఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందిని పోతంగల్ కలాన్ గ్రామస్థులు అభినందించారు.
ఇది కూడా చదవండి : Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్
