Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kakatiya Robo Fest | అబ్బుర పర్చిన విద్యార్థుల ప్రదర్శనలు.. ముగిసిన కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kakatiya Robo Fest | అబ్బుర పర్చిన విద్యార్థుల ప్రదర్శనలు.. ముగిసిన కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​

నిజామాబాద్

Kakatiya Robo Fest | అబ్బుర పర్చిన విద్యార్థుల ప్రదర్శనలు.. ముగిసిన కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​

నగరంలోని శ్రీరామ గార్డెన్స్​లో గత రెండురోజులుగా ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన కాకతీయ ఒలంపియాడ్​ ‘టెక్టానికా 2026’ ఆదివారం ముగిసింది. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రోబో ఫెస్ట్​లో పాల్గొని తాము రూపొందించిన ప్రాజెక్టులను విజిటర్స్​కు వివరించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 29, 2026 11:03 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Kakatiya Robo Fest |
Kakatiya Robo Fest | ముగిసిన కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​

అక్షరటుడే, ఇందూరు: Kakatiya Robo Fest | నిజామాబాద్​ నగరంలోని శ్రీరామ గార్డెన్స్​లో గత రెండురోజులుగా ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన కాకతీయ ఒలంపియాడ్​ ‘టెక్టానికా 2026’ (technica 2026 event) ఆదివారం ముగిసింది. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రోబో ఫెస్ట్​లో పాల్గొని తాము రూపొందించిన ప్రాజెక్టులను విజిటర్స్​కు వివరించారు. రెండో రోజైన ఆదివారం సెలవుదినం కావడంతో తల్లిదండ్రులు, విజిటర్లు ఎక్కువ సంఖ్యలో ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చారు.

Contents
  • Kakatiya Robo Fest | దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ‘రోబోఫెస్ట్​..’
    • Kakatiya Robo Fest | రెండు రోజులుగా ఉత్సాహంగా..

Kakatiya Robo Fest | దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ‘రోబోఫెస్ట్​..’

కార్యక్రమం ముగింపు సందర్భంగా కేవోఎస్​ డైరెక్టర్​ రామోజీరావు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద రోబో ఫెస్ట్​ను (student robotics projects) నిర్వహించడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. ఇందుకోసం రోబోటిక్ స్టాఫ్, టీచింగ్-నాన్ టీచింగ్ స్టాఫ్, ఇతర స్టాఫ్ అందరి కృషి మరువలేనిదని.. వారిని ప్రత్యేకంగా అభినందించారు.

విద్యార్థులు సుమారు 350కి పైగా ప్రాజెక్టులు రూపొందించడం అభినందనీయమన్నారు. పాఠశాల స్థాయి నుంచే రోబోటిక్స్ కాన్సెప్ట్ మీద (robotics exhibition india) అవగాహన పెంచుకోవాల్సిన అవసరం నేటి పోటీ ప్రపంచంలో ఉందని, భవిష్యత్ అంతా ఇలాంటి టెక్నాలజీ మీదనే నడుస్తుందనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యున్నత విద్యను అందించాలని, ఐఐటీ ఫౌండేషన్ అండ్​ ఆల్ రౌండ్ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​లో భాగంగా ఈ రోబో ఫెస్ట్​ను నిర్వహించామని డైరెక్టర్ రజినీకాంత్ తెలిపారు.

Kakatiya Robo Fest | రెండు రోజులుగా ఉత్సాహంగా..

నగరంలోని శ్రీరామా గార్డెన్స్​లో రెండురోజులుగా కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థుల రోబోటిక్స్(robotics education india) ప్రదర్శనలు ఘనంగా ముగిశాయి. ప్రదర్శనలను (nizamabad events) వీక్షించిన ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తంచేస్తూ.. ప్రోగ్రాంను నిర్వహించిన(school science fest) పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ ముగింపు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రజినీకాంత్, రాజా, తేజస్విని, ప్రిన్సిపల్స్​ చంద్రశేఖర్, రవికాంత్, సుచరిత, వైస్ ప్రిన్సిపల్స్​ భావన, భూపాల్, రోబోటిక్స్ హెడ్ నిరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

1 2 2 1 3 5 1 7 8 9

 

ఇది కూడా చదవండి: TNGOs Leaders Felicitation | టీఎన్జీవోస్​ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు ఘన సన్మానం

 

Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి
Bus Accident Parrots Rescued | బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. చిలుకలను కాపాడిన వైనం..
Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Eatela Rajender Speech | ప్రజాసేవకే అంకితమవ్వాలి.. : ఎంపీ ఈటల రాజేందర్​
TAGGED:kakatiya institutionsKakatiya Robo Festkakatiya schoolkos nizamabadnizamabad eventsRobo Fest Nizamabadrobotics education indiaschool science festtechnica 2026 event
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rajagopal Reddy criticism Rajagopal Reddy criticism | ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి విమర్శలు
Next Article Mahalakshmi scheme savings Mahalakshmi scheme savings | మహాలక్ష్మి పథకంతో రూ.10 వేల కోట్లు ఆదా : మంత్రి పొన్నం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?