Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rajagopal Reddy criticism | ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి విమర్శలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Rajagopal Reddy criticism | ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి విమర్శలు

తెలంగాణ

Rajagopal Reddy criticism | ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి విమర్శలు

కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి విమర్శలు చేశారు. మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని విమర్శించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 8:25 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Rajagopal Reddy criticism

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy criticism | మునుగోడు ఎమ్మెల్యే (Munugode MLA) కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి ప్రభుత్వం విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Contents
  • Rajagopal Reddy criticism | అందరు కలిస్తేనే ప్రభుత్వం
    • Rajagopal Reddy criticism | ఖమ్మం జిల్లాకే..

ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ఆదివారం అసెంబ్లీలో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం.. ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొడంగల్‌ను అభివృద్ధి చేసుకున్నట్లు, తనకు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండదా అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గానికి లిఫ్ట్​లు తరలిస్తున్నారన్నారు. తన నియోజకవర్గ ప్రజలు కూడా తనను అడుగుతారని, వారికి తాను ఏదైనా చేయకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

Rajagopal Reddy criticism | అందరు కలిస్తేనే ప్రభుత్వం

ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి, మంత్రులు మాత్రమే కాదని కోమటిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అన్నారు. నిధుల కోసం రేవంత్ రెడ్డి చుట్టూ, మంత్రుల చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. ప్రాంతాలు, నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దని కోరారు. అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

Rajagopal Reddy criticism | ఖమ్మం జిల్లాకే..

నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని ప్రచారం జరుగుతున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి పదే పదే నిధులు తీసుకుపోతా అన్నప్పుడు.. మునుగోడు ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనను గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి : Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన టీవీకే చీఫ్​ విజయ్​

Babli Water Release | బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్ల ఎత్తివేత
Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
 Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం
Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
TAGGED:government funding biasMLA criticismMunugode MLARajagopal ReddyRevanth ReddyTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Godavari Pushkaralu Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష
Next Article Kakatiya Robo Fest | Kakatiya Robo Fest | అబ్బుర పర్చిన విద్యార్థుల ప్రదర్శనలు.. ముగిసిన కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?