Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్​.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నల్గొండ - Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్​.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!

నల్గొండతాజా వార్తలుతెలంగాణ

Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్​.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!

మేయర్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో స్పష్టమైన ప్రణాళిక, వేగవంతమైన అమలు లక్ష్యంగా కనిపిస్తుండగా, నగర ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. ఈ బడ్జెట్‌తో నల్గొండ నగరం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని స్థానికులు భావిస్తున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 29, 2026 9:42 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Nalgonda Budget 2026
Nalgonda Budget 2026

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nalgonda Budget 2026 | నల్గొండ నగర అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఈ మేరకు భారీ బడ్జెట్ కేటాయిస్తూ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి రూ. 281.46 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేయడం గమనార్హం. నల్గొండ నగరాన్ని వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా స్పష్టమైన ప్రణాళికతో బడ్జెట్ రూపొందించినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.

Contents
  • Nalgonda Budget 2026 | రూ. 203.01 కోట్లు గ్రాంట్ల రూపంలో..
    • Nalgonda Budget 2026 | జీతాలు, విద్యుత్ బిల్లులు..

Nalgonda Budget 2026 | రూ. 203.01 కోట్లు గ్రాంట్ల రూపంలో..

తాజా బడ్జెట్‌లో పన్నుల కంటే కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లపైనే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ. 203.01 కోట్లు గ్రాంట్ల రూపంలో లభించనున్నట్లు గణాంకాలు చూపారు. మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. తద్వారా బలహీన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా చర్యలు చేపట్టబోతున్నట్లు మేయర్​ తెలిపారు.

Nalgonda Budget 2026 | జీతాలు, విద్యుత్ బిల్లులు..

తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను నగర అభివృద్ధికి కీలకంగా గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు జీతాలు, విద్యుత్ బిల్లుల వంటి ఖర్చుల కోసం రూ. 40 కోట్ల వరకు కేటాయించారు.

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం మార్కెట్లు, కొత్త పార్కులు, పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీనికితోడు వార్డుల వారీగా అభివృద్ధి పనుల కోసం రూ. 18.45 కోట్లు కేటాయించారు.

Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
White Hair Myth | తెల్ల జుట్టును పీకేస్తే ఎక్కువ అవుతాయా.. అసలు నిజం ఇదే!
Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
TAGGED:city development indiagovernment funding indiainfrastructure projectsmunicipal budget 2026nalgonda budgetnalgonda newsTelangana budget newsurban development india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Frustration | తెగ ఫ్రస్ట్రేషన్‌కి లోనవుతున్నారా.. ఇలా చేస్తే ఇల్లు, మనసు రెండూ ఫ్రెష్! Frustration | తెగ ఫ్రస్ట్రేషన్‌కి లోనవుతున్నారా.. ఇలా చేస్తే ఇల్లు, మనసు రెండూ ఫ్రెష్!
Next Article Nizamabad Murder Case Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?