Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!

నిజామాబాద్తాజా వార్తలుతెలంగాణ

KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!

తాజా కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు తమలోని ప్రతిభను ప్రదర్శించడంతో పాటు ప్రజలతో అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.

Naresh chandan
Last updated: మార్చి 29, 2026 11:21 సా.
Naresh chandan
1 రోజు ago
Share
KR Nagaraju Dance
KR Nagaraju Dance

అక్షరటుడే, హైదరాబాద్: KR Nagaraju Dance | గ్రేటర్​ హైదరాబాద్‌లోని Ravindra Bharathi వేదికగా ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే K R Nagaraju ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Contents
  • KR Nagaraju Dance | విశేష స్పందన..
    • KR Nagaraju Dance | ఎన్​కౌంటర్​ స్పెషలిస్టుగా..

KR Nagaraju Dance | విశేష స్పందన..

ప్రజా గాయకుడు Gaddar వేషధారణలో వేదికపై నృత్యం చేస్తూ K R Nagaraju అందరినీ అలరించారు. గద్దర్‌ శైలిని అనుకరిస్తూ ఆయన చేసిన ప్రదర్శనకు సభికుల నుంచి ఘనమైన స్పందన లభించింది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా కళాకారుడిగానూ తనలోని మరో కోణాన్ని నాగరాజు ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

KR Nagaraju Dance | ఎన్​కౌంటర్​ స్పెషలిస్టుగా..

కేఆర్ నాగరాజు గతంలో ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. ఆ సమయంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగానూ గుర్తింపు పొందారు. నక్సలైట్‌లపై కీలక ఆపరేషన్లు నిర్వహించారు. ఎర్రజెండాపై తుపాకీ ఎక్కుపెట్టారు. అనంతరం ప్రజాసేవ వైపు మళ్లి ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

ఇప్పుడు ప్రజాప్రతినిధుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గద్దర్ పాత్రలో కనిపించి అలరించారు. ఇప్పుడు అదే ఎర్రజెండాను చేతిలో పట్టుకుని.. “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా..” అంటూ ఆడిపాడారు. అధికారిగా కఠినంగా వ్యవహరించిన నాగరాజు.. వేదికపై కళాకారుడిగా చూపిన భిన్న కోణం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గద్దర్ వేషధారణలో నృత్యం చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

రవీంద్రభారతిలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల కల్చరల్ ఈవెంట్స్ కార్యక్రమం pic.twitter.com/6z6aXsngRK

— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026

Nacharam Lake Development | నాచారం చెరువును అభివృద్ధి చేస్తాం : హైడ్రా క‌మిష‌న‌ర్‌
Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​
Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
India Oil Reserves | యుద్ధం కొనసాగితే ‘బండి’ నడిచేనా?.. భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయంటే..?
Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
TAGGED:cultural events Indiagaddar danceHyderabad newskr nagarajumla newsravindra bharathi eventtelangana cm eventTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Murder Case Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!
Next Article March 30 Horoscope March 30 Horoscope | ఈ రాశుల వారికి ప్రశంసలు.. కెరీర్‌లో ఊహించని మలుపు తిరగడం ఖాయం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?