Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!

నిజామాబాద్తాజా వార్తలు

Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!

హత్య ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని పోలీసులు సూచించారు.

Naresh chandan
Last updated: మార్చి 30, 2026 9:03 ఉద.
Naresh chandan
1 రోజు ago
Share
Nizamabad Murder Case
Nizamabad Murder Case

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Murder Case | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న Akbar Bagh ప్రాంతంలో ఆదివారం ( మార్చి 29) రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించాడు.

Contents
  • Nizamabad Murder Case | గొడ్డలితో నరికి..
    • ముమ్మరంగా గాలింపు..

Nizamabad Murder Case | గొడ్డలితో నరికి..

ప్రాథమిక సమాచారం ప్రకారం.. సదరు యువకుడిని గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో మెడపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న 6th Town పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికంగా పరిస్థితిని సమీక్షించారు.

ముమ్మరంగా గాలింపు..

హతుడు అక్బర్​ బాగ్ ప్రాంతానికి చెందిన అక్షయ్ గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీజ్ చేసి ఆధారాలను సేకరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్​లో దాచి!

Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు
Mobile Phone Recovery | స్పెషల్ డ్రైవ్​లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్ చంద్ర
Nizamabad Police | ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం..
Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు
Sanitation Workers Felicitation | పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
TAGGED:akbar bagh incidentbreaking news Indiacrime news todaymurder case indiaNizamabad Newspolice investigation indiasuspicious deathTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nalgonda Budget 2026 Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్​.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!
Next Article KR Nagaraju Dance KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Ambali Distribution Center | కలెక్టరేట్​లో అంబలి కేంద్రం

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?