Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gadwal Fire Accident | జోగులాంబ గద్వాలలో భారీ అగ్నిప్రమాదం.. పెయింటింగ్ షాపు దగ్ధం, రూ.35 లక్షల నష్టం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Gadwal Fire Accident | జోగులాంబ గద్వాలలో భారీ అగ్నిప్రమాదం.. పెయింటింగ్ షాపు దగ్ధం, రూ.35 లక్షల నష్టం

తెలంగాణతాజా వార్తలు

Gadwal Fire Accident | జోగులాంబ గద్వాలలో భారీ అగ్నిప్రమాదం.. పెయింటింగ్ షాపు దగ్ధం, రూ.35 లక్షల నష్టం

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పెయింటింగ్ షాపు పూర్తిగా కాలిపోయింది.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 9:58 ఉద.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
Gadwal Fire Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gadwal Fire Accident | జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ పెయింటింగ్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఆ షాపు మొత్తాన్ని ఆవరించాయి.

ఉదయం వేళ మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Gadwal Fire Accident | ప్రాణ న‌ష్టం లేదు..

అయితే అప్పటికే మంటలు విస్తరించడంతో షాపులో నిల్వ ఉంచిన పెయింట్ డబ్బాలు, రసాయన పదార్థాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రత కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనలో సుమారు రూ.35 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమాని వాపోయారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఎండాకాలం ప్ర‌తి ఒక్క‌రు త‌గు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి కాల్ చేయాల‌ని సూచ‌న‌లు చేస్తున్నారు. జోగులాంబ‌లో జ‌రిగిన ప్ర‌మాదం చుట్టు ప‌క్క‌ల వారంద‌రిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేసింది.

ఇది కూడా చదవండి..: Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్​.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!

Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Women Health Tests | మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు : మంత్రి రాజనర్సింహ
Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్​..
IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు
TAGGED:accident newsfire accident Indiafire safety awarenessGadwal Fire AccidentJogulamba Gadwal Districtlocal news telanganaMajor Fire Accidentpainting shop firePoliceShort Circuitshort circuit fireTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Amaravati Capital Decision Amaravati Capital Decision | కీలక అడుగు..అసెంబ్లీలో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఏకగ్రీవ తీర్మానం, ఏప్రిల్ 1న ఆమోదించ‌నున్న కేంద్రం
Next Article Sharwanand Biker Transformation Sharwanand Biker Transformation | ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్.. రోజుకు 32 కి.మీ పరుగులు, రెండేళ్లు కఠిన సాధన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?