Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash | తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Crash | తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు

బిజినెస్​

Stock Market Crash | తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,164 పాయింట్లు, నిఫ్టీ 346 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 11:32 ఉద.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
Stock Market Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బేర్స్ దెబ్బకు విలవిల్లాడుతోంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 1,018 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 174 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 774 పాయింట్లు పెరిగింది.

నిఫ్టీ(Nifty) 270 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 79 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 244 పాయింట్లు పైకి ఎగబాకింది. అయితే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో సూచీలు మళ్లీ భారీగా పతనమయ్యాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 1,164 పాయింట్ల నష్టంతో 72,419 వద్ద, నిఫ్టీ 346 పాయింట్ల నష్టంతో 22,473 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market Crash | ఎనర్జీ మినహా..

ఎనర్జీ సెక్టార్ మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 2.67 శాతం, రియాలిటీ 2.57 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.37 శాతం, టెలికాం 2.13 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. ఎనర్జీ ఇండెక్స్ 0.18 శాతం లాభంతో ఉండగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ సెక్టార్లు స్వల్ప లాభాలతో సాగుతున్నాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 28 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీఈఎల్ 0.31 శాతం, పవర్‌గ్రిడ్ 0.15 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : యాక్సిస్ బ్యాంక్ 3.90 శాతం, కొటక్ బ్యాంక్ 3.55 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.06 శాతం, ఎస్‌బీఐ 2.68 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.45 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: March 30 Gold Rates | కాస్త‌ ఊరట.. దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Electric Scooter Sales | ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాల్లో టీవీఎస్‌ టాప్‌.. టాప్ -5 నుంచి ఓలా అవుట్
Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
March 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు
TAGGED:financial marketsmarket volatilityNifty declinesensex fallStock Market Crashstock market indiastock newstrading update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kharg Island Tensions Kharg Island Tensions | ఖర్గ్​ ద్వీపం స్వాధీనంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Next Article RS Leaders Meeting BRS Leaders Meeting | కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?