Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BRS Leaders Meeting | కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - BRS Leaders Meeting | కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ

తెలంగాణతాజా వార్తలు

BRS Leaders Meeting | కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ

కేటీఆర్ నివాసంలో బీఆర్​ఎస్​ నేతలు భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటిపై గవర్నర్​ను కలవాలని నిర్ణయించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 12:04 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
RS Leaders Meeting

అక్షరటుడే, వెబ్​డెస్క్: BRS Leaders Meeting | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో పార్టీ నేతలు భేటీ అయ్యారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం కొత్వాల్‌గూడలోని క్వారీ వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం.

Contents
  • BRS Leaders Meeting | గవర్నర్​కు ఫిర్యాదు
    • BRS Leaders Meeting | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్‌

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కుమారుడికి చెందిన రాఘవ కన్​స్టక్షన్​ సంస్థ అక్రమ మైనింగ్​కు పాల్పడుతోందని బీఆర్​ఎస్​ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో సైతం నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్రమ మైనింగ్​పై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆదివారం మైనింగ్​పై చర్చ సందర్భంగా బీఆర్​ఎస్​ సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్​ రెండు రోజుల పాటు సస్పెండ్​ చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా నేతలు సమావేశం అయ్యారు.

BRS Leaders Meeting | గవర్నర్​కు ఫిర్యాదు

కేటీఆర్ (KTR) నివాసం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వట్టినాగులపల్లికి బయలుదేరింది. వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూ కబ్జాలను పరిశీలించి బాధితులతో కేటీఆర్​, ఎమ్మెల్యేలు మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి శ్రీనివాస రెడ్డి అక్రమాలపై గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla)ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివేదిక ఇవ్వనున్నారు.

BRS Leaders Meeting

BRS Leaders Meeting | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్‌

అక్రమ మైనింగ్ (Illegal Mining)​కు పాల్పడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, రాఘవ కనస్ట్రక్షన్స్ (Raghava Constructions) అక్రమాలపై హౌస్ కమిటీ, హైకోర్ట్ సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. గన్ పార్కు నుంచి శాసన మండలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండలిలో సైతం బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మండలి ఛైర్మన్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన..

Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ
March 26 Horoscope | ఊహించని ధనం చేతికి.. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూలం.. ఈ రాశుల వారికి నేడు అన్ని శుభాలే!
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​
Telangana Rain Alert | రెయిన్​ అలర్ట్​.. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన..
TAGGED:CM Revanth ReddyGovernor Shiv Pratap Shuklaillegal miningKTRMinister Ponguleti Srinivas ReddyRaghava ConstructionsRS Leaders Meeting
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Crash Stock Market Crash | తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు
Next Article Nitish Kumar Resignation Nitish Kumar Resignation | ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?