Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tata EV Discount | టాటా ఆఫర్​.. ఈవీ కార్లపై 20 శాతం రాయితీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Tata EV Discount | టాటా ఆఫర్​.. ఈవీ కార్లపై 20 శాతం రాయితీ

బిజినెస్​

Tata EV Discount | టాటా ఆఫర్​.. ఈవీ కార్లపై 20 శాతం రాయితీ

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ కార్లపై డిస్కౌంట్ ఇవ్వడానికి టాటా సంస్థ ముందుకు వచ్చింది. దీంతో కంపెనీని మంత్రి పొన్నం ప్రభాకర్​ అభినందించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 2:21 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Tata EV Discount

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata EV Discount | ప్రభుత్వ ఉద్యోగులకు టాటా గుడ్​న్యూస్​ చెప్పింది. ఈవీ కార్లపై 10 శాతం నుంచి 20 శాతం వరకు రాయితీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.

Contents
  • Tata EV Discount | కాలుష్యం తగ్గించడానికి..
    • Tata EV Discount | పూడికతీత కోసం.

రాష్ట్రంలో ఈవీ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై ఈవీ వాహనాలు ఇచ్చేలా ప్రభుత్వం ఆయా కంపెనీలతో చర్చలు జరిపింది. రాయితీ ఇవ్వడానికి ఇప్పటికే పలు కంపెనీలు ముందుకు రాగా.. తాజాగా టాటా సైతం ఓకే చెప్పింది. ఈవీ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender)​తో మంత్రి పొన్నం (Minister Ponnam) సోమవారం ఈవీ కారులో ప్రయాణించారు.

Tata EV Discount | కాలుష్యం తగ్గించడానికి..

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలకు 10-20 శాతం ప్రోత్సాహానికి ముందుకు వచ్చిన టాటా మోటార్స్​ (Tata Motors)ను మంత్రి అభినందించారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందన్నారు. ఈవీ పాలసీలో భాగంగా ప్రభుత్వం 100 శాతం రోడ్​ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ మినహాయింపు ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే మహీంద్ర ఎలక్ట్రిక్, గ్రావిటన్ మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్స్, ఏతర్ ఎనర్జీ కంపెనీలు రాయితీ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి..

Tata EV Discount | పూడికతీత కోసం.

చెరువుల పూడికతీత, కలుపు మొక్కల తొలగింపు కోసం తీసుకొచ్చిన అధునాతన ఎక్స్ కావేటర్​ను మంత్రి పొన్నం ప్రారంభించారు. ఇది చెరువు అడుగుభాగంలో పూడికతీత, డ్రెడ్జింగ్ పనులు, కట్టలను బలోపేతం చేయడం, శిథిలాలు, బురద తొలగింపు పనులు చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. గణేశ విగ్రహ నిమజ్జనం, దుర్గా విగ్రహ నిమజ్జనం, బతుకమ్మ, ఛత్ పూజ, ఇతర పండుగల సమయంలో దీనిని వినియోగించవచ్చవన్నారు.

ఇది కూడా చదవండి..: Stock Market Crash | తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు

March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..
Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
Dalal Street Black Monday | దేశీయ మార్కెట్లలో బ్లడ్​బాత్​.. కల్లోలం సృష్టించిన క్రూడ్ ఆయిల్ ధర..
Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి
TAGGED:electric vehicles IndiaEV discountEV policy Indiagovernment employees offergreen mobilityMinister PonnamMLA Danam NagenderTata EVTata EV DiscountTata Motors
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hate Speech Bill Hate Speech Bill | సోషల్​ మీడియాలో వేధింపులపై చర్యలు​.. కీలక బిల్లు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
Next Article Ambali Distribution Center Ambali Distribution Center | కలెక్టరేట్​లో అంబలి కేంద్రం ఏర్పాటు అభినందనీయం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Stock Market Loss | భారీ నష్టాల్లో సూచీలు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?