Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran War Protest | ఇరాన్​పై యుద్ధానికి వ్యతిరేకంగా నగరంలో ర్యాలీ..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Iran War Protest | ఇరాన్​పై యుద్ధానికి వ్యతిరేకంగా నగరంలో ర్యాలీ..

నిజామాబాద్

Iran War Protest | ఇరాన్​పై యుద్ధానికి వ్యతిరేకంగా నగరంలో ర్యాలీ..

ఇరాన్​ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్​ దాడులను ఖండిస్తూ జిల్లా యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​, సీపీఐఎంల్​ మాస్​లైన్ నాయకులు పాల్గొన్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 30, 2026 5:23 సా.
Shashi kiran Mottala
8 గంటలు ago
Share
Iran War Protest |
Iran War Protest | ఇరాన్​పై యుద్ధానికి వ్యతిరేకంగా నగరంలో ర్యాలీ..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Iran War Protest | ఇరాన్​ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్​ దాడులను ఖండిస్తూ జిల్లా (Iran attacks protest) యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో నగరంలో (Nizamabad rally) ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​, సీపీఐఎంల్​ మాస్​లైన్ నాయకులు పాల్గొన్నారు.

Iran War Protest | యుద్ధంతో అనేకరకాలుగా ఇబ్బందులు..

​యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్​ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇరాన్​పై యుద్దాన్ని ఆపాలని శాంతి నెలకొల్పాలని (US Israel conflict) వారు ఆకాంక్షించారు. భారత దేశంలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ కొరత (political rally India) లేకుండా ధరలు పెరగకుండా కేంద్రం ప్రభుత్వం (fuel price concerns) చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు.

కార్యక్రమంలో నిజామాబాద్ (Nizamabad News)​ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్​పల్లి నగేష్ రెడ్డి (DCC Nizamabad), నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా కోశాధికారి భక్తవత్సలం, జిల్లా ఉపాధ్యక్షులు శరత్, వెంకట్రాంరెడ్డి, ప్రవీణ్, సీపీఐ నాయకులు వనమాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్

 

Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’
Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు
Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా: డాక్టర్​ కవితారెడ్డి
Kamareddy Girls Missing | బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం.. కామారెడ్డిలో ఘటన
TAGGED:fuel price concernsIran attacks protestNizamabad rallypolitical rally IndiaUS Israel conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Yellareddy MLA Yellareddy MLA | అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
Next Article Stock Market Loss Stock Market Loss | భారీ నష్టాల్లో సూచీలు.. రూ. 9.19 లక్షల కోట్ల సంపద ఆవిరి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?