Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

నిజామాబాద్

Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు చట్ట విరుద్ధమని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 30, 2026 6:37 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
Complaint Boxes Controversy |
Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

అక్షరటుడే, కామారెడ్డి: Complaint Boxes Controversy | నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు (complaint boxes issue) చట్ట విరుద్ధమని టీపీసీసీ (TPCC news) జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి (Gaddam Chandrashekhar Reddy) అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టర్​ను (Kamareddy politics) కలిసి వినతిపత్రం అందజేశారు.

Complaint Boxes Controversy | నేరుగా కలిసే అవకాశం లేకుండా..

ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేను నేరుగా కలవకుండా ఫిర్యాదులను పెట్టెల ద్వారా సమర్పించేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. సమస్యలను నేరుగా తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కు అని, ఫిర్యాదుల పెట్టె వంటి మధ్యవర్తిత్వ వ్యవస్థను ప్రవేశపెట్టడం (public complaints system) పారదర్శకత, జవాబుదారీ తనాన్ని, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని(political news India) తగ్గిస్తుందన్నారు. అంతే కాకుండా ఫిర్యాదుల పెట్టెలు అధికారిక తపాలా పెట్టెలను పోలి ఉన్నాయని గుర్తు చేశారు. ఫిర్యాదుల పెట్టెల వ్యవస్థల చట్టభద్రతలను పరిపాలన ఆమోదాలను పరిశీలించాలని, ప్రభుత్వ ఆస్తులపై ఏర్పాటు చేసిన పెట్టెలను తక్షణమే తొలగించాలని కోరారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Food Adulteration Control | ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ: సీఎం

 

Petrol Diesel Shortage Rumors | నిజామాబాద్​లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దు: సీపీ
Domestic Cylinders Seized | హోటళ్లపై సివిల్ సప్లయ్స్​ అధికారుల దాడులు.. డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం
Kotagiri Incident | మద్యం మత్తులో దారుణం.. తల్లిని సజీవదహనం చేసిన కసాయి
Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్
TAGGED:complaint boxes issueGaddam Chandrashekhar ReddyMLA Katipally Venkata Ramana Reddypolitical news indiapublic complaints systemTPCC news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Food Adulteration Control Food Adulteration Control | ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ: సీఎం
Next Article Trump Warning to Iran Trump Warning to Iran | ఇరాన్​కు ట్రంప్ స్ట్రాంగ్​ వార్నింగ్​.. హార్ముజ్ జలసంధి తెరవకపోతే వాటిని పేల్చేస్తామని హెచ్చరిక
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం..
  • పింగుబ్యాకు: Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?