Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Warning to Iran | ఇరాన్​కు ట్రంప్ స్ట్రాంగ్​ వార్నింగ్​.. హార్ముజ్ జలసంధి తెరవకపోతే వాటిని పేల్చేస్తామని హెచ్చరిక
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Warning to Iran | ఇరాన్​కు ట్రంప్ స్ట్రాంగ్​ వార్నింగ్​.. హార్ముజ్ జలసంధి తెరవకపోతే వాటిని పేల్చేస్తామని హెచ్చరిక

అంతర్జాతీయం

Trump Warning to Iran | ఇరాన్​కు ట్రంప్ స్ట్రాంగ్​ వార్నింగ్​.. హార్ముజ్ జలసంధి తెరవకపోతే వాటిని పేల్చేస్తామని హెచ్చరిక

ఇరాన్ సైనిక కార్యకలాపాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తన సోషల్​ మీడియా ‘ట్రూత్​’లో పోస్టు చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 30, 2026 5:55 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Trump Warning to Iran

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trump Warning to Iran | పశ్చిమాసియాలో రోజురోజుకు దాడులు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక కార్యకలాపాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన (Trump Warning to Iran) చేశారు. ఈ మేరకు తన సోషల్​ మీడియా ‘ట్రూత్​’లో పోస్టు చేశారు.

Contents
  • Trump Warning to Iran | చర్చల్లో పురోగతి
    • హార్ముజ్ జలసంధి తెరవకపోతే తీవ్ర చర్యలు

Trump Warning to Iran | చర్చల్లో పురోగతి

ఇరాన్‌లోని సైనిక చర్యలను ముగించడానికి చర్చలు జరుగుతున్నాయని ట్రంప్​ పేర్కొన్నారు. ఈ చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని, ఇప్పటికే మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. త్వరలోనే ఒక ఒప్పందం కుదరవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్‌లో జరుగుతున్న సైనిక కార్యకలాపాలను సమాప్తం చేయడమే ఈ చర్చల అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

హార్ముజ్ జలసంధి తెరవకపోతే తీవ్ర చర్యలు

అయితే, ఒకవేళ ఒప్పందం త్వరగా జరగకపోయినట్లయితే హార్ముజ్ జలసంధి వ్యాపార కార్యకలాపాలను తెరవాలన్నారు. ఒక వేళ జరగకపోతే అమెరికా భారీ స్థాయి చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆయిల్​ బావులు, ఖార్గ్ ద్వీపం.. అవసరమైతే డీసాలినేషన్ ప్లాంట్లను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తామని వార్నింగ్​ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Kharg Island Tensions | ఖర్గ్​ ద్వీపం స్వాధీనంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

Hormuz Indian Ships | ఇరాన్​ గుడ్​న్యూస్​.. హర్ముజ్​ నుంచి భారత నౌకలకు అనుమతి
Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
Kabul Airstrike 400 Killed | కాబూల్‌లో ఘోర వైమానిక దాడి.. 400 మంది మృతి అంటూ తాలిబన్ ఆరోపణలు, పాకిస్థాన్ ఖండన
Karachi US Consulate Attack | అమెరికా కాన్సులేట్​పై పాక్​ పౌరుల దాడి
Iran Drone Attacks | డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ భీకరదాడులు
TAGGED:aksharatodayaksharatodaynewsbreaking newsDonald Trump newsGlobal Oil RouteHormuz Strait CrisisIran NewsIran US conflictMiddle East tensionsTrump Warning to IranUS Military Threat
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Complaint Boxes Controversy | Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Next Article Prajavani Complaints Program | Prajavani Complaints Program | పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు : సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?