Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Air Conditioners | ఏసీ శబ్దం చేస్తోందా.. అయితే రిస్క్‌లో ఉన్నట్లే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Air Conditioners | ఏసీ శబ్దం చేస్తోందా.. అయితే రిస్క్‌లో ఉన్నట్లే!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Air Conditioners | ఏసీ శబ్దం చేస్తోందా.. అయితే రిస్క్‌లో ఉన్నట్లే!

ఏసీ కంప్రెషర్లు పేలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఇందుకు కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

Naresh chandan
Last updated: మార్చి 30, 2026 6:10 సా.
Naresh chandan
8 గంటలు ago
Share
Air Conditioners
Air Conditioners

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air Conditioners | వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఇంట్లోనూ ఎయిర్ కండిషనర్ (AC) ఒక అనివార్య వస్తువుగా మారిపోయింది. అయితే, మనకు హాయినిచ్చే ఈ ఏసీలే ఒక్కోసారి ప్రాణాంతక బాంబుల్లా మారుతున్నాయి.

Contents
  • Air Conditioners | ఏసీ పేలడానికి ప్రధాన కారణాలు:
    • Air Conditioners | ప్రమాదాలను నివారించే మార్గాలు:

ఏసీ కంప్రెషర్లు పేలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏమిటో… అవి ఎలా ప్రమాదాలకు దారితీస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Air Conditioners | ఏసీ పేలడానికి ప్రధాన కారణాలు:

ఏసీ కంప్రెషర్ పేలడం వెనుక శాస్త్రీయమైన, నిర్వహణ లోపాలు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు..

ఓవర్‌ హీటింగ్ (అధిక వేడి): ఏసీలను విరామం లేకుండా గంటల తరబడి వాడటం, ముఖ్యంగా బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు లోపలి కూలింగ్ ఫ్యాన్ సరిగ్గా పనిచేయకపోతే కంప్రెషర్ విపరీతంగా వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.

గ్యాస్ లీకేజీ: ఏసీ పైపులు పాతగా మారినా లేదా దెబ్బతిన్నా అందులోని రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీక్ అవుతుంది. ఈ గ్యాస్ గాలిలో కలిసి చిన్నపాటి నిప్పురవ్వ తగిలినా అది భారీ పేలుడుకు దారితీస్తుంది.

వోల్టేజ్ సమస్యలు: విద్యుత్ హెచ్చుతగ్గులు (Voltage Fluctuations) , నాణ్యత లేని వైరింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదాలు సంభవిస్తాయి.

Air Conditioners | ప్రమాదాలను నివారించే మార్గాలు:

ఏసీని సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి…

సకాలంలో సర్వీసింగ్: కనీసం ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారైనా ప్రొఫెషనల్ టెక్నీషియన్ ద్వారా సర్వీసింగ్ చేయించాలి. గ్యాస్ లెవల్స్, వైరింగ్ , ఫిల్టర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవాలి.

గాలి ప్రవాహం: అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవాలి. దాని చుట్టూ చెత్త లేదా అడ్డంకులు లేకుండా జాగ్రత్త పడాలి.

నాణ్యమైన బ్రాండ్స్: తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని ఏసీలను కొనుగోలు చేయకండి. బ్రాండెడ్ , ఐఎస్ఐ మార్కు ఉన్న ఏసీలనే ఎంచుకోవడం ఉత్తమం.

సంకేతాలను గమనించండి: ఏసీ నుంచి ఏదైనా వింత వాసన రావడం, అసాధారణమైన శబ్దాలు రావడం లేదా కూలింగ్ తగ్గడం వంటివి గమనిస్తే వెంటనే ఏసీని ఆపివేసి టెక్నీషియన్‌ను సంప్రదించాలి.

Animal Sixth Sense | జంతువుల ‘సిక్త్స్ సెన్స్’.. ప్రకృతి వైపరీత్యాలను ఎలా పసిగట్టగలవంటే!
Stock Market Rebound | కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. రూ. 6.8 లక్షల కోట్లమేర పెరిగిన సంపద
Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం
March 10 Gold Silver Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Putin Backs Mojtaba Khamenei | మోజ్తాబా ఖమేనీకి పుతిన్ మద్దతు.. యుద్ధం రూపు మారనుందా..?
TAGGED:ac explosion reasonsac maintenance tipsair conditioner safetyAir Conditionerscompressor blast causescooling system riskshome appliance safetyhvac safety tipsvoltage fluctuation issues
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nidhi Agerwal Kamareddy Visit | Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​ నిధి అగర్వాల్ సందడి..
Next Article Mosquito Mosquito | దోమ కాటుకు విపరీతమైన దురద.. కారణం ఏమిటంటే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?