Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SI caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎస్సై
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - SI caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎస్సై

తెలంగాణ

SI caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎస్సై

నాగర్​కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట ఎస్సైపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 6:49 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
SI caught by ACB

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI caught by ACB | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ కేసులో సీజ్​ చేసిన వాహనాలను విడుదల చేయడానికి లంచం తీసుకున్న ఎస్సైని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

నాగర్​కర్నూల్ (Nagarkurnool) జిల్లా తిమ్మాజిపేట పోలీస్​స్టేషన్​లో హరి ప్రసాద్​రెడ్డి ఎస్సైగా పని చేస్తున్నాడు. ఓ కేసులో ఆయన వాహనాలను జప్తు చేశారు. వాటిని విడుదల చేయడానికి మార్చి 5న ఎస్సై రూ.30 వేల లంచం డిమాండ్​ చేశాడు. ఈ క్రమంలో మార్చి 12న రూ.20 వేలు తీసుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఎస్సై హరిప్రసాద్​రెడ్డి (SI Hariprasad Reddy)ని అరెస్ట్ చేశారు. జప్తు చేసిన వాహనాలను విడుదల చేయడం అనే అధికారిక విధిని నిర్వర్తించినందుకు ఎస్సై లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. అతడిని నాంపల్లిలో ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.

SI caught by ACB | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్​ ఫ్రీ నంబర్​ 1064, ఏసీబీ వెబ్​సైట్​ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎంత మొత్తంలో లంచం అడిగినా.. ఇవ్వొద్దని సూచించారు.

దీనిని కూడా చదవండి : KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​

Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత
Harish Rao Letter | రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రాహుల్​ గాంధీకి హరీశ్​రావు లేఖ
Mahalakshmi scheme savings | మహాలక్ష్మి పథకంతో రూ.10 వేల కోట్లు ఆదా : మంత్రి పొన్నం
Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
TAGGED:ACB arrestNagarkurnool newspolice briberysi bribery caseTelangana corruption
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Dalit Temple Entry Protest | Dalit Temple Entry Protest | ఆలయ ప్రవేశం చేయిస్తామని అధికారులు రాలేదు.. నర్సన్నపల్లి గ్రామ దళితుల ఆగ్రహం
Next Article Naxalism Elimination India Naxalism Elimination India | నక్సలిజం నిర్మూలనపై అమిత్ షా కీలక ప్రకటన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?