Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​ నిధి అగర్వాల్ సందడి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​ నిధి అగర్వాల్ సందడి..

బిజినెస్​నిజామాబాద్

Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​ నిధి అగర్వాల్ సందడి..

కామారెడ్డిలో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేసింది. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా రోడ్డులో నూతనంగా విశాల షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ హాజరయ్యారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 30, 2026 9:12 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
Nidhi Agerwal Kamareddy Visit |
Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​ నిధి అగర్వాల్ సందడి..

అక్షరటుడే, కామారెడ్డి: Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేసింది. పట్టణంలోని (Kamareddy event) నిజాంసాగర్ చౌరస్తా రోడ్డులో నూతనంగా విశాల షాపింగ్ మాల్ (Vishala Shopping Mall) ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ (Nidhi Agerwal) హాజరయ్యారు.

Nidhi Agerwal Kamareddy Visit | తరలివచ్చిన అభిమానులు

హీరోయిన్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దఎత్తున షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. అభిమాన నటిని చూసేందుకు ఉత్సాహం చూపారు. ఉదయం 10:30 గంటలకు రావాల్సిన నటి మధ్యాహ్నం 12:00 గంటలకు చేరుకున్నారు. సుమారు రెండు గంటలు జనాలు ఎండలో వేచి ఉన్నారు. నిధి అగర్వాల్ షాపింగ్ (celebrity appearance India) మాల్ వద్దకు చేరుకోగానే అభిమానులకు(crowd gathering news) అభివాదం చేస్తూ లోపలికి వెళ్లి జ్యోతి ప్రజ్వలన (local news Telangana) చేసి మాల్​ను ప్రారంభించారు. పలువురు నిధి అగర్వాల్​తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. హీరోయిన్ రాక సందర్భంగా జనాల రద్దీతో ఒకవైపు ట్రాఫిక్ నిలిపివేశారు. నిజాంసాగర్ నుంచి బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలను లయోల స్కూల్ ముందు రోడ్డు నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా పోలీసులు దారి మళ్లించారు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హీరోయిన్ వెళ్లాక మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి.

ఇది కూడా చదవండి: Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి

 

Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు
Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
TAGGED:celebrity appearance Indiacrowd gathering newslocal news telanganaNidhi AgerwalVishala Shopping Mall
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vijay Assets Declaration Vijay Assets Declaration | టీవీకే చీఫ్ విజయ్​​ ఆస్తులు రూ.603 కోట్లు
Next Article Air Conditioners Air Conditioners | ఏసీ శబ్దం చేస్తోందా.. అయితే రిస్క్‌లో ఉన్నట్లే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?