Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: POCSO Jail Sentence | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. వరుసగా మూడో పోక్సో కేసులోనూ నిందితుడికి 20 ఏళ్ల జైలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - POCSO Jail Sentence | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. వరుసగా మూడో పోక్సో కేసులోనూ నిందితుడికి 20 ఏళ్ల జైలు

నిజామాబాద్తాజా వార్తలు

POCSO Jail Sentence | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. వరుసగా మూడో పోక్సో కేసులోనూ నిందితుడికి 20 ఏళ్ల జైలు

ఇటీవల జిల్లాలో ఫోక్సో కేసులపై కామారెడ్డి కోర్టు వరుసగా సంచలన తీర్పులు వెల్లడిస్తోంది. ఇప్పటికే ఫోక్సో కేసులలో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించగా తాజాగా మరోసారి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Naresh chandan
Last updated: మార్చి 30, 2026 10:14 సా.
Naresh chandan
11 గంటలు ago
Share
POCSO Jail Sentence
POCSO Jail Sentence

అక్షరటుడే, కామారెడ్డి: POCSO Jail Sentence  ఫోక్సో నిందితునికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.15 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇటీవల జిల్లాలో ఫోక్సో కేసులపై కామారెడ్డి కోర్టు వరుసగా సంచలన తీర్పులు వెల్లడిస్తోంది. ఇప్పటికే ఫోక్సో కేసులలో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించగా తాజాగా మరో కేసులోనూ 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అంటే ఒకే నెలలో మూడు కేసుల్లోనూ ఒకే విధమైన తీర్పు ఇవ్వడం విశేషం.

Contents
  • POCSO Jail Sentence బాలికను వంచించి..
    • POCSO Jail Sentence పోలీసులు గుర్తించి..

POCSO Jail Sentence బాలికను వంచించి..

కామారెడ్డి జిల్లా గండిమాంసానిపేట గ్రామంలో ఫిబ్రవరి 25, 2025 న ఇంట్లో తనతో పాటే నిద్రించిన కూతురు తెల్లవారుఝామున 5 గంటలకు చూసేసరికి కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా గండి మాసానిపేట గ్రామానికి చెందిన చెర్ల ప్రశాంత్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాధిత బాలికకు నిందితుడు దూరపు బంధువు. కుటుంబ సమస్యల వల్ల ప్రశాంత్​ తన భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తమ బంధువుల్లోని పదో తరగతి చదువుతున్న బాధిత బాలికపై కన్నేశాడు. ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

POCSO Jail Sentence పోలీసులు గుర్తించి..

ఇదే క్రమంలో గతేడాది మార్చి 26వ తేదీ తెల్లవారుజామున బాలికను తీసుకుని హైదరాబాద్​కు పారిపోయాడు. అక్కడ కూడా తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. చివరకు బాలికను గుర్తించిన పోలీసులు, ఆమెను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి ఆధారాలతో కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి డా.విఆర్ఆర్ వరప్రసాద్.. నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్తో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
Criminal Profile Preparation | ప్రతి నేరస్తుడి ప్రొఫైల్ పక్కాగా సిద్ధం చేయాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
Robo Fest Nizamabad | కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​.. ప్రదర్శనలతో అలరించిన చిన్నారులు
Naikpod Adhoc Committee | ఆదివాసీ నాయక్​పోడ్​ రాష్ట్ర అడ్​హక్​ కమిటీ ఏర్పాటు
Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష
TAGGED:child protection lawcrime news indiafast track courtjail sentenceKamareddy NewsPOCSO casePolice investigationsexual assault case
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mobile | స్మార్ట్‌ఫోన్ కింద ఆ చిన్న రంధ్రం.. ఎందుకు ఉంటుందంటే! Mobile | స్మార్ట్‌ఫోన్ కింద ఆ చిన్న రంధ్రం.. ఎందుకు ఉంటుందంటే!
Next Article Paraquat Ban Telangana Paraquat Ban Telangana | పారాక్వాట్ బ్యాన్​.. ఈ గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?