Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Midnight Heavy Rain | అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. పలు జిల్లాలకు రెడ్​ అలెర్ట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Midnight Heavy Rain | అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. పలు జిల్లాలకు రెడ్​ అలెర్ట్​

తాజా వార్తలుతెలంగాణ

Midnight Heavy Rain | అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. పలు జిల్లాలకు రెడ్​ అలెర్ట్​

రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 10:32 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
12 గంటలు ago
Share
Midnight Heavy Rain

అక్షరటుడే, వెబ్​డెస్క్: Midnight Heavy Rain | అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం (Heavy Rain)  కురిసింది. దీంతో ఆరబెట్టిన పంటలు తడిసిపోయాయి.

Contents
  • Midnight Heavy Rain | ఆ జిల్లాల్లో
    • Midnight Heavy Rain | రైతులకు నష్టం

రాష్ట్రంలో వారం రోజులుగా ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి భానుడు కాస్త శాంతించాడు. అయితే వరుణుడు తన ప్రతాపం చూపాడు. సోమవారం పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. అర్ధరాత్రి కొన్ని జిల్లాల్లో భారీ వర్షం పడింది.

Midnight Heavy Rain | ఆ జిల్లాల్లో

తెలంగాణ (Telangana)లోని నిర్మల్​, ఆదిలాబాద్​, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్లాలో వాన దంచికొట్టింది. ఆ జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్​ జారీ చేశారు. జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్​, కరీంనగర్​, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్​, సిద్దిపేట జిల్లాల్లో సైతం వర్షం పడింది. మంగళవారం సైతం పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. అక్కడక్కడ వడగళ్ల వాన పడే ఛాన్స్​ ఉంది.

Midnight Heavy Rain | రైతులకు నష్టం

అకాల వర్షాలతో రైతులు (Farmers) తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరబెట్టిన ధాన్యం, పసుపు తడిసిపోయింది. కోతకు వచ్చిన సమయంలో వర్షాలతో వడ్లు నేలరాలయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతం అయి ఉంది. చలిగాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Telangana BJP Executive | శాశ్వత ఆహ్వానితులు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు

Telangana Inter Results | ఇంటర్​ ఫలితాలపై కీలక అప్​డేట్​
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
Revanth Reddy Meeting | సీఎం రేవంత్​ను కలిసిన అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్
TAGGED:FarmersMeteorological Department OfficersMidnight Heavy RainTelangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana BJP Executive Telangana BJP Executive | శాశ్వత ఆహ్వానితులుగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు
Next Article ATM Rules April 1 ATM Rules April 1 | ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. ATM, UPI లావాదేవీలపై ఛార్జీలు, పరిమితుల్లో మార్పులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?