Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Bike Accident | బైక్​ అదుపు తప్పి యువకుడి మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Bike Accident | బైక్​ అదుపు తప్పి యువకుడి మృతి

నిజామాబాద్

Nizamabad Bike Accident | బైక్​ అదుపు తప్పి యువకుడి మృతి

బైక్​ అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మాధవనగర్ ఆర్​​వోబీ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 12:05 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Nizamabad Bike Accident

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad Bike Accident | బైక్​ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మాధవనగర్​ (Madhavanagar) ఆర్​వోబీ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Contents
  • Nizamabad Bike Accident | చికిత్స పొందుతూ..
    • వంతెన నిర్మాణ ప్రాంతంలో చిమ్మచీకట్లు..

Nizamabad Bike Accident | చికిత్స పొందుతూ..

నగరంలోని సుభాష్​నగర్​ (Subhash Nagar)కు చెందిన అనురాగ్​(18) సోమవారం అర్ధరాత్రి మాధవనగర్​ వద్ద బైక్​ అదుపుతప్పి పడిపోయాడు. తలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతడికి సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. 6వ టౌన్​ పోలీసులు (Nizamabad Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వంతెన నిర్మాణ ప్రాంతంలో చిమ్మచీకట్లు..

మాధవనగర్​ శివారులోని రైల్వే ట్రాక్​ వద్ద ఆర్​వోబీ పనులు జరుగుతున్నాయి. అయితే రాత్రివేళల్లో ఆ ప్రాంతంలో చిమ్మచీకట్లు అలుముకుంటున్నాయి. లైట్లు లేని కారణంగా ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి..: Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​

Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
Kamareddy Girls Missing | బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం.. కామారెడ్డిలో ఘటన
Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం
Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష
Kamareddy ACB raids | బోసిపోయిన కామారెడ్డి మున్సిపాలిటీ.. ఏసీబీ దాడుల తర్వాత తగ్గిన జనసంచారం
TAGGED:India accident newsNizamabad Bike Accidentrailway construction negligenceRailway Negligenceroad accident newsroad safety issuesROB accidentTelangana newsyouth death accident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Cyber Crime Control Cyber Crime Control | సైబర్​ నేరాల నియంత్రణలో బ్యాంక్​ సిబ్బంది పాత్ర కీలకం
Next Article Goods Train Derailment Goods Train Derailment | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Kamareddy Municipal Commissioner | కమిషనర్​గా ఆర్డీవో..
  • పింగుబ్యాకు: Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్​..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?