Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Temple Stampede Bihar | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Temple Stampede Bihar | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి

జాతీయం

Temple Stampede Bihar | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి

బీహార్​లోని శీతల మాత ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 12:30 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
14 గంటలు ago
Share
Temple Stampede Bihar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Temple Stampede Bihar | బీహార్ (Bihar)​లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లా (Nalanda District)లోని శీతల మాత ఆలయంలో మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు.

Contents
  • Temple Stampede Bihar | పలువురికి గాయాలు
    • Temple Stampede Bihar | స్పందించిన హోంమంత్రి

నలందాలోని శీతలా మాత ఆలయం (Sheetala Mata Temple)లో మంగళవారం కావడంతో భక్తులు పూజల కోసం తరలివచ్చారు. ప్రతి మంగళవారం ప్రార్థనల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. చైత్ర మాసంలోని చివరి మంగళవారం కావడంతో రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో ఆలయం లోపల అకస్మాత్తుగా గందరగోళం చెలరేగి, తొక్కిసలాట జరిగింది. ప్రజలు తప్పించుకునే ప్రయత్నంలో, తీవ్రమైన తొక్కిసలాటలో పలువురు మహిళలు నలిగి ప్రాణాలు కోల్పోయారు.

Temple Stampede Bihar | పలువురికి గాయాలు

ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే, జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొక్కిసలాటకు ఖచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగా ఉంది. ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపించారు. కాగా ఈ ఆలయం బీహార్ షరీఫ్ (నలంద) నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఘ్రా గ్రామంలో ఉంది. ఇక్కడ చైత్ర మాసం (Chaitra Maasam)లోని కృష్ణ పక్ష అష్టమి (శీతలాష్టమి) సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు.

Temple Stampede Bihar | స్పందించిన హోంమంత్రి

తొక్కిసలాట ఘటన అత్యంత బాధాకరమని బీహార్ హోం మంత్రి సామ్రాట్ చౌదరి (Home Minister Samrat Choudhary) పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన భక్తుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: India Minimum Wage | వారి వేతనాల పెంపు.. ఏప్రిల్​ 1వ తేదీ నుంచి అమల్లోకి!

Fuel Export Tax India | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
India Post GDS Results | పోస్టల్​ జాబ్స్​ ఫలితాలు విడుదల
Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్
TAGGED:BiharChaitra MaasamHome Minister Samrat ChoudharyNalanda DistrictSheetala Mata TempleTemple Stampede Bihar
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kaushik Reddy CID Notices Kaushik Reddy CID Notices | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
Next Article Unseasonal Rains Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్​.. నిజామాబాద్​ మార్కెట్​యార్డ్​లో తడిసిన పసుపు
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Assam BJP Manifesto | ప్రతి కుటుంబానికి ఇల్లు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?