Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్​.. నిజామాబాద్​ మార్కెట్​యార్డ్​లో తడిసిన పసుపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్​.. నిజామాబాద్​ మార్కెట్​యార్డ్​లో తడిసిన పసుపు

నిజామాబాద్

Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్​.. నిజామాబాద్​ మార్కెట్​యార్డ్​లో తడిసిన పసుపు

జిల్లాలో అకాల వర్షాల కారణంగా పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికిందిన పసుపు పంటను మార్కెట్​కు తీసుకొచ్చినప్పటికీ వర్షాల కారణంగా యార్డులో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 12:58 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
Unseasonal Rains

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Unseasonal Rains | జిల్లాలో అకాల వర్షాల కారణంగా పసుపు రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. చేతికిందిన పసుపు పంటను మార్కెట్​కు తీసుకొచ్చినప్పటికీ వర్షాల కారణంగా యార్డులో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

Unseasonal Rains

Unseasonal Rains | నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​లో..

నిజామాబాద్ మార్కెట్ యార్డ్​ (Nizamabad Market Yard)కు మొత్తంగా 16,900 క్వింటాళ్ల పసుపు వచ్చింది. మార్కెట్​కు వచ్చిన పసుపు కొమ్ములను దాదాపు 70 నుంచి 80శాతం వరకు షెడ్లలో ఉంచుతున్నారు. అయితే ఎక్కువగా పసుపు యార్డ్​కు రావడంతో మార్కెట్​లోని ఖాళీ ప్రదేశాల్లోనూ కొమ్ములను ఉంచారు. కాని సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి యార్డులోని ఖాళీ ప్రదేశాల్లో ఉంచిన పసుపు పూర్తిగా తడిసిపోయింది. నీళ్లలో మునిగిపోయింది. వర్షాలను ముందుగానే పసిగట్టి ముందుగానే రైతులు టార్పాలిన్లతో పసుపును కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ గాలి దుమారంతో కూడిన వర్షం పడడంతో పసుపు పూర్తిగా తడిసిపోయింది. యార్డుకు తెచ్చిన పంట తడవకుండా ఉండేందుకు అధికారులు సైతం ఏర్పాట్లు చేశారు. కానీ మార్కెట్​కు ఎక్కువ మొత్తంలో పసుపు రావడంతో నష్టం ఏర్పడింది.

Unseasonal Rains

ఇది కూడా చదవండి..: Nizamabad Bike Accident | బైక్​ అదుపు తప్పి యువకుడి మృతి

Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
Head Constable Death | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
National seminar NEP 2020 | ముగిసిన రెండు రోజుల జాతీయ సెమినార్
Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​ కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి
TAGGED:agri market newscrop loss IndiaFarmer IssuesFarmersmarket yard damageNizamabad Market YardNizamabad Turmeric LossTelangana agriculture newsturmeric farmersunseasonal rains impact
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Temple Stampede Bihar Temple Stampede Bihar | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి
Next Article kishan Nand Ghar Centres Hyderabad | హైదరాబాద్‌లో ‘నంద్ ఘర్’ కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Labour Codes Protest | లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే..
  • పింగుబ్యాకు: Makloor Society Protest | సొసైటీలో అక్రమాలను నిరసిస్తూ ధర్నా

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?