Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Adulterated Food Seizure | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Adulterated Food Seizure | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం

తాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

Adulterated Food Seizure | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం

కాటేదాన్​లో ఉన్న కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 12:56 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
14 గంటలు ago
Share
Adulterated Food Seizure

అక్షరటుడే, వెబ్​డెస్క్: Adulterated Food Seizure | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రోజుకో కల్తీ దందా వెలుగు చూస్తోంది. ఆ వార్తలు చూసి ప్రజలు షాక్​ అవుతున్నారు. ఇన్ని రోజులుగా తాము తింటున్నది విషమని తెలిసి ఆందోళనకు గురి అవుతున్నారు.

హైదరాబాద్ మైలార్‌దేవపల్లి (Mylardevpally) పరిధిలోని కాటేదాన్​లో ఉన్న ఎస్.కె.ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ (S.K.R. Food Products) ప్రాంగణంలో హెచ్​–ఫాస్ట్ బృందం దాడులు చేసింది. 4,032 కిలోకల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్​ను స్వాధీనం చేసుకుంది. నగరంలోని రెస్టారెంట్లు, హోల్​సేల్​, కిరాణ దుకాణాలకు దీనిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Adulterated Food Seizure | నిందితుడి అరెస్ట్

విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్​ పోలీసులు, హెచ్​–ఫాస్ట్​ టీమ్​ (H-Fast Team) ఎస్.కె.ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీ చేసింది. హసన్ అలీ రుపానీ అనే నిందితుడు అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితులలో ప్లాస్టిక్ కంటైనర్లలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీని కోసం నాసిరకం ముడి పదార్థాలు, వెల్లుల్లి తొక్కలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఎసిటిక్ యాసిడ్, క్శాంతన్ గమ్ పౌడర్ వంటి పదార్థాలను కలుపుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మొత్తం రూ.22 లక్షలు విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి..: GHMC Property Seizure | హైదరాబాద్​లో మాజీ సీఎం ఇల్లు సీజ్​

Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!
India Oil Reserves | యుద్ధం కొనసాగితే ‘బండి’ నడిచేనా?.. భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయంటే..?
Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం
ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు
Revanth Reddy Meeting | సీఎం రేవంత్​ను కలిసిన అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్
TAGGED:Adulterated Food SeizureFood adulteration caseFood safety IndiaH-FAST teamHyderabadHyderabad police actionMylardevpallyS.K.R. Food Products
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article kishan Nand Ghar Centres Hyderabad | హైదరాబాద్‌లో ‘నంద్ ఘర్’ కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
Next Article Labour Codes Protest Labour Codes Protest | లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే.. టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Ice Candy Adulteration | ఐస్​ క్యాండీని వదలని కల్తీ మాఫియా

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?