Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bike Stunt Case | పోలీసుల ముందు బైక్​తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Bike Stunt Case | పోలీసుల ముందు బైక్​తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?

తెలంగాణహైదరాబాద్

Bike Stunt Case | పోలీసుల ముందు బైక్​తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?

బైక్​తో స్టంట్లు చేసిన యువకులకు పోలీసులు షాక్​ ఇచ్చారు. నలుగురిని అదుపులోకి కేసు నమోదు చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 1:24 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
12 గంటలు ago
Share
Bike Stunt Case

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bike Stunt Case | పలువురు యువకులు బైక్​లు, కార్లతో ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. రీల్స్​ కోసం బైక్​లతో స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారి తీరుతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Contents
  • Bike Stunt Case | కేసు నమోదు
    • Bike Stunt Case | కఠిన చర్యలు అవసరం

హైదరాబాద్ (Hyderabad) నగరంలో పలువురు పోకిరీలకు పోలీసులు షాక్​ ఇచ్చారు. నలుగురు యువకులు పోలీసుల ఎదుటే బైక్​తో స్టంట్లు చేశారు. పోలీస్​ కారును ఓవర్​ టేక్​ చేసి, ముందకు వెళ్లిన తర్వాత స్టంట్లు చేశారు. అంతేగాకుండా దానిని వీడియో కూడా తీశారు. పోలీసులు వెంటనే వారిని ఆపి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలోని అత్తాపూర్​లో చోటు చేసుకుంది.

Bike Stunt Case | కేసు నమోదు

అత్తాపూర్‌ (Attapur)లో కొందరు యువకులు పోలీసు అధికారుల ముందే అత్యంత ప్రమాదకరమైన బైక్ స్టంట్లు చేస్తూ, మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి తీవ్ర గందరగోళం సృష్టించారు. అత్తాపూర్ పోలీసులు (Attapur Police) వెంటనే వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఒక కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Bike Stunt Case | కఠిన చర్యలు అవసరం

హైదరాబాద్ నగరంలో పలువురు పోకిరీలు రెచ్చిపోతున్నారు. రోడ్లపై హంగామా చేస్తున్నారు. ఇతరుల గురించి పట్టించుకోకుండా వాహనాలతో స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

#Hyderabad: #Youths perform dangerous #bikestunts in front of #police at #Attapur

A group of #miscreants created #chaos in Attapur by performing risky bike stunts right in front of police officers, showing blatant #overconfidence.

The gang even recorded the stunts on their… pic.twitter.com/9uYspJszDo

— NewsMeter (@NewsMeter_In) March 31, 2026

ఇది కూడా చదవండి..: Nand Ghar Centres Hyderabad | హైదరాబాద్‌లో ‘నంద్ ఘర్’ కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
LPG Supply Monitoring | ఎల్​పీజీ కృత్రిమ కొరత.. సర్కారు కీలక నిర్ణయం.. ఇక పర్యవేక్షణ కట్టుదిట్టం!
Street Dog Attack | చిన్నారులపై వీధి కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్.. హైదరాబాద్​కు తరలింపు
Mother Attack Children | పిల్లలపై కత్తితో దాడి చేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
TAGGED:Attapurattapur incidentAttapur Policebike stunt caseHyderabadHyderabad police actionreckless driving indiaroad safety violationsstunt riding crackdown
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Labour Codes Protest Labour Codes Protest | లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే.. టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన
Next Article April 2026 Money Rules April 2026 Money Rules | మనీ రూల్స్‌లో మెనీ చేంజెస్.. ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులివే!
3 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: HYDRAA encroachment drive | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం
  • పింగుబ్యాకు: Chicken shops bandh Telangana | రేపటి నుంచి చికెన్​ బంద్​..
  • పింగుబ్యాకు: Police Inspector Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?